రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
స్వరూపం
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
---|---|
సెక్రటరీ జనరల్ | బాబు దివాకరన్ |
స్థాపన తేదీ | 2005 |
ప్రధాన కార్యాలయం | టిపి 24/113, పన్విలా, థైకాడు, పి.ఓ. తిరువనంతపురం, పిన్ కోడ్-695014[1] |
కూటమి | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కేరళ) |
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అనేది కేరళలోని రాజకీయ పార్టీ. దీనిని కేరళ మాజీ కార్మిక మంత్రి బాబు దివాకరన్ 2005లో ఏర్పాటు చేశాడు. ఆర్‌ఎస్‌పి (బి) నుంచి దివాకరన్ విడిపోయాడు. 2008లో పార్టీ ఎస్పీలో విలీనమైంది. 2011లో, బాబు దివాకరన్ ఎస్పీ నుండి వైదొలిగాడు. ఆ తర్వాత రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఎం) రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా)లో విలీనమయింది.
ఇవికూడా చూడండి
[మార్చు]- రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
- రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ కేరళ (బోల్షెవిక్)
- కేరళ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (బేబీ జాన్)