విజయవాడ ఉత్తరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడ ఉత్తరం శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో ఏర్పడిన విజయవాడ శాసనసభ నియోజకవర్గం, 1955లో రెండుగా విడివడి, విజయవాడ ఉత్తరం, విజయవాడ దక్షిణం నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. 1967లో విజయవాడ ఉత్తరం, విజయవాడ దక్షిణం నియోజకవర్గాలు తిరిగి పునర్వవస్థీకరించబడి, విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 విజయవాడ ఉత్తరం తమ్మిన పోతరాజు పు సి.పి.ఐ 28979 మరుపిళ్ళ చిట్టి పు కాంగ్రెస్ పార్టీ 24123
1955 విజయవాడ ఉత్తరం మరుపిళ్ళ చిట్టి పు కాంగ్రెస్ పార్టీ 17092 తమ్మిన పోతరాజు పు సి.పి.ఐ 13058

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 80.