విజయవాడ వేగవంతమైన బస్ రవాణా
Jump to navigation
Jump to search
విజయవాడ వేగవంతమైన బస్ రవాణా | |
---|---|
Background | |
Area served | విజయవాడ |
Locale | విజయవాడ , ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Number of lines | 6 |
Operation | |
Operator(s) | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ |
విజయవాడ వేగవంతమైన బస్ రవాణా (విజయవాడ బిఆర్‌టిఎస్) విజయవాడ నగరం కోసం ఒక వేగవంతమైన బస్ రవాణా వ్యవస్థ.[1]
కారిడార్లు
[మార్చు]జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం క్రింద ఆరు బిఆర్‌టిఎస్ కారిడార్లు 450 కోట్ల ఖర్చుతో ప్రతిపాదించబడ్డాయి. ఇవి: [2]
క్రమ సంఖ్య |
కారిడార్లు | మార్గము | పొడవు (కి.మీ.లలో) |
---|---|---|---|
1 | గ్రీన్ (లూప్ రోడ్) |
బస్ టెర్మినల్ - రామవరప్పడు రింగ్ రోడ్ జంక్షన్ - బెంజ్ సర్కిల్ - సిటీ బస్ టెర్మినల్ | 15.50 కి.మీ. (9.63 మై.) |
2 | రెడ్ (ఏలూరు రోడ్) |
బస్ టెర్మినల్ - ఎస్.ఆర్.ఆర్.కాలేజీ - పడవల రేవు | 4.60 కి.మీ. (2.86 మై.) |
3 | బ్లూ (జి.ఎస్.రాజు రోడ్) |
బస్ టెర్మినల్ – గవర్నమెంట్ ప్రెస్ - నున్న | 12.00 కి.మీ. (7.46 మై.) |
4 | ఆరంజ్ | బస్ టెర్మినల్ – బెంజ్ సర్కిల్ – ఆటో నగర్ జంక్షన్ - కానూరు - తాడిగడప - పోరంకి | 4.50 కి.మీ. (2.80 మై.) |
5 | ఎల్లో (రూట్ నం 5 రోడ్) | బస్ టెర్మినల్ – స్వర్ణ ప్యాలెస్ హోటల్ జంక్షన్ - బీసెంట్ రోడ్ - మధు కళా మండపం - ఎగ్జిక్యూటివ్ క్లబ్ - గురునానక్ కాలనీ జంక్షన్ - ఆటో నగర్ | 6.15 కి.మీ. (3.82 మై.) |
6 | బ్రౌన్ - (లూప్ రోడ్) | బస్ టెర్మినల్ – కళాక్షేత్రం - లో బ్రిడ్జి - విజయవాడ నగర పాలక సంస్థ - రాజీవ్ గాంధీ పార్క్ - సిటీ బస్ కాంప్లెక్స్ | 2.62 కి.మీ. (1.63 మై.) |
మూలాలు
[మార్చు]- ↑ "AC bus shelters to be ready by March". Vijayawada. 17 January 2010. Retrieved 11 December 2015.
- ↑ "BRTS Phases" (PDF). The Municipal Corporation of Vijayawada. Archived from the original (pdf) on 4 మార్చి 2016. Retrieved 31 May 2014.