గిద్దలూరు మండలం
(వెంగళరెడ్డీపల్లె నుండి దారిమార్పు చెందింది)
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°22′41″N 78°55′37″E / 15.378°N 78.927°ECoordinates: 15°22′41″N 78°55′37″E / 15.378°N 78.927°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | గిద్దలూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 863 km2 (333 sq mi) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 86,133 |
• సాంద్రత | 100/km2 (260/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 972 |
గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా లోని మండలం.
మండలం లోని పట్టణాలు[మార్చు]
- గిద్దలూరు (మునిసిపల్ టౌన్)
మండల గణాంకాలు[మార్చు]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 26,977 -అందులో పురుషుల సంఖ్య 13,662 - స్త్రీల సంఖ్య 13,315 - గృహాల సంఖ్య 5,979
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అంబవరం
- తిమ్మాపురం
- త్రిపురాపురం
- తంబళ్లపల్లి
- పొదలకొండపల్లి
- నరవ
- కొంగలవీడు
- మోడంపల్లి
- చట్టిరెడ్డిపల్లి
- క్రిష్టంశెట్టిపల్లి
- కంచిపల్లి
- ముండ్లపాడు
- కొత్తకోట
- కొమ్మునూరు
- సంజీవరావుపేట
- గడికోట
- ఉయ్యాలవాడ
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
- అంకిరెడ్డిపల్లె
- ఆదిమూర్తిపల్లె
- ఎగ్గెన్నపల్లె
- కొత్తపల్లి
- కృష్ణంరాజుపల్లె
- తాళ్లపల్లె
- దొడ్డంపల్లె
- ఓబులాపురం
- దేవనగరం
- ఎల్లుపల్లె
- వెంగళరెడ్డీపల్లె
- జయరాంపురం
- జయరాంపురం తాండ
- దిగువమెట్ట
- వెంకటాపురం
- దూరీచింతల్ తాండ
- బురుజుపల్లె
- బురుజుపల్లె తాండ
- పరమెశ్వరీనగరీ తాండా
- నరవ బెనపలె
- జమ్ములపల్లె
- అంకాలమ్మపల్లె
- సింగంపల్లె
- దంతెలపల్లె
- సూరెపల్లె
- పాములపల్లె
నిర్జన గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015