గిద్దలూరు మండలం
స్వరూపం
(జమ్ములపల్లె నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 15°22′41″N 78°55′37″E / 15.378°N 78.927°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | మార్కాపురం జిల్లా |
| మండల కేంద్రం | గిద్దలూరు |
| విస్తీర్ణం | |
• మొత్తం | 863 కి.మీ2 (333 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 86,133 |
| • సాంద్రత | 100/కి.మీ2 (260/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 972 |
గిద్దలూరు మండలం, మార్కాపురం జిల్లా లోని మండలం.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- గిద్దలూరు (మునిసిపల్ టౌన్)
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 26,977 - అందులో పురుషుల సంఖ్య 13,662 - స్త్రీల సంఖ్య 13,315 - గృహాల సంఖ్య 5,979
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంబవరం
- తిమ్మాపురం
- త్రిపురాపురం
- తంబళ్లపల్లి
- పొదలకొండపల్లి
- నరవ
- కొంగలవీడు
- మోడంపల్లి
- చట్టిరెడ్డిపల్లి
- క్రిష్టంశెట్టిపల్లి
- కంచిపల్లి
- ముండ్లపాడు
- కొత్తకోట
- కొమ్మునూరు
- సంజీవరావుపేట
- గడికోట
- ఉయ్యాలవాడ
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- అంకిరెడ్డిపల్లె
- ఆదిమూర్తిపల్లె
- ఎగ్గెన్నపల్లె
- కొత్తపల్లి
- కృష్ణంరాజుపల్లె
- తాళ్లపల్లె
- దొడ్డంపల్లె
- ఓబులాపురం
- దేవనగరం
- ఎల్లుపల్లె
- వెంగళరెడ్డీపల్లె
- జయరాంపురం
- జయరాంపురం తాండ
- దిగువమెట్ట
- వెంకటాపురం
- దూరీచింతల్ తాండ
- బురుజుపల్లె
- బురుజుపల్లె తాండ
- పరమెశ్వరీనగరీ తాండా
- నవర బైనపల్లి (నవర పంచాయతీ)
- జమ్ములపల్లె
- అంకాలమ్మపల్లె
- సింగంపల్లె
- దంతెలపల్లె
- సూరెపల్లె
- పాములపల్లె
నిర్జన గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, the original (PDF) నుండి 25 August 2015 న ఆర్కైవు చెయ్యబడింది
