గోపాల్గంజ్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గోపాల్గంజ్
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°30′0″N 84°24′0″E |
గోపాల్గంజ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ చేయబడింది
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
99 | బైకుంత్పూర్ | జనరల్ | గోపాల్గంజ్ | ప్రాం శంకర్ ప్రసాద్ | ఆర్జేడీ | జేడీయూ |
100 | బరౌలీ | జనరల్ | గోపాల్గంజ్ | రాంప్రవేష్ రాయ్ | బీజేపీ | జేడీయూ |
101 | గోపాల్గంజ్ | జనరల్ | గోపాల్గంజ్ | సుభాష్ సింగ్ | బీజేపీ | జేడీయూ |
102 | కుచాయికోటే | జనరల్ | గోపాల్గంజ్ | అమరేంద్ర కుమార్ పాండే | జేడీయూ | జేడీయూ |
103 | భోరే | ఎస్సీ | గోపాల్గంజ్ | సునీల్ కుమార్ | జేడీయూ | జేడీయూ |
104 | హతువా | జనరల్ | గోపాల్గంజ్ | రాజేష్ కుమార్ సింగ్ | ఆర్జేడీ | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | సయ్యద్ మహమూద్ | కాంగ్రెస్ | |
1957 | |||
1962 | ద్వారికా నాథ్ తివారీ | ||
1967 | |||
1971 | |||
1977 | జనతా పార్టీ | ||
1980 | నగీనా రాయ్ | కాంగ్రెస్ | |
1984 | కాళీ ప్రసాద్ పాండే | స్వతంత్ర | |
1989 | రాజ్ మంగళ్ మిశ్రా | జనతాదళ్ | |
1991 | అబ్దుల్ గఫూర్ | ||
1996 | లాల్ బాబు ప్రసాద్ యాదవ్ | ||
1998 | అబ్దుల్ గఫూర్ | సమతా పార్టీ | |
1999 | రఘునాథ్ ఝా | ||
2004 | సాధు యాదవ్ | ఆర్జేడీ | |
2009 | పూర్ణమసి రామ్ | జేడీయూ | |
2014 | జనక్ రామ్ | బీజేపీ | |
2019[1][2] | అలోక్ కుమార్ సుమన్[3] | జేడీయూ | |
2024 |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Gopalganj". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ Firstpost (2019). "Gopalganj Elections 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.