వాడుకరి చర్చ:Pavan santhosh.s: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎డబ్బింగ్ చిత్రాలు: కొత్త విభాగం
పంక్తి 265: పంక్తి 265:
==వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు==
==వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు==
{{వికీప్రాజెక్ట్ స్త్రీపురుష సమానత్వ వాదం ఆహ్వానం}} [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:09, 12 మార్చి 2015 (UTC)
{{వికీప్రాజెక్ట్ స్త్రీపురుష సమానత్వ వాదం ఆహ్వానం}} [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:09, 12 మార్చి 2015 (UTC)

== డబ్బింగ్ చిత్రాలు ==

అంతపని చెయ్యొద్దు. డబ్బింగ్ చిత్రాలకు ఒక పేజీని ఇక్కడ సృష్టించాక వాటి అసలును సృష్టించడం తగదు. ఆంగ్లంలో అనేక భాషలకు చోటుంది కనుక అసలుకు మాత్రమే పేజీ ఉంటుంది. ప్రాంతీయ వికీలలో అలాంటివి ఉండక్కర్లేదు. తమిళ వికీలో మావీరన్ ఉంటుంది. మగధీర ఉండదు. ఇదీ అంతే. [[వాడుకరి:Pavanjandhyala|Pavanjandhyala]] ([[వాడుకరి చర్చ:Pavanjandhyala|చర్చ]]) 13:08, 11 ఏప్రిల్ 2015 (UTC)

13:08, 11 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

స్వాగతం

Pavan santhosh.s గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Pavan santhosh.s గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --కె.వెంకటరమణ (చర్చ) 17:08, 13 డిసెంబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణ (చర్చ) 17:08, 13 డిసెంబర్ 2013 (UTC)

స్వాగతం మిత్రమా!

సంతోష్, మీకు తెలుగు వికీపీడియాలోకి స్వాగతం! --రహ్మానుద్దీన్ (చర్చ) 06:37, 14 డిసెంబర్ 2013 (UTC)

పుస్తకం సమాచార పెట్టె

మీరు ప్రారంభించిన ఛెంఘిజ్ ఖాన్ (పుస్తకం) పేజీలో పుస్తకాలకు సంబంధించిన సమాచార పెట్టెను చేర్చాను. దానిలో వివరాలను పొందుపరచండి.Rajasekhar1961 (చర్చ) 07:06, 18 డిసెంబర్ 2013 (UTC)

కొత్త వాక్యం మొదలు పెట్టాలంటే

పవన్ సంతోష్ గారు మనం విజయవాడలో కలిసినప్పుడు మాట్లాడుకున్నట్లుగా, చాలా చక్కగా మీరు వ్యాసాలు వృధ్థి చేస్తున్నందులకు ధన్యవాదాలు! మీరు బసవరాజు_రాజ్యలక్ష్మి వ్యాసం లో కొత్త వాక్యం కోసం కష్ట పడినట్లు అనిపించింది. తెవికీ లో ఒక చిన్న వాక్యం వ్రాసి ఇంకో కొత్త వాక్యం క్రింద రావలంటే వాక్యం చివర <br> ఉంచితే సరి  :) బసవరాజు_రాజ్యలక్ష్మి వ్యాసం లో మీకు చూపించడానికి గాను మార్పులు చేసాను చూడండి. --విష్ణు (చర్చ)20:54, 22 డిసెంబర్ 2013 (UTC)

తెలుగు పత్రికలు

కొన్ని తెలుగు పత్రికలు గురించి వ్యాసాలు మన తెవికీలో ఉన్నాయి. ఇక్కడ వర్గం:తెలుగు పత్రికలు చూడండి. మీవద్ద నున్న మరికొన్ని కొత్త పత్రికల గురించి వ్యాసాలు మొదలుపెట్టండి.Rajasekhar1961 (చర్చ) 09:59, 27 డిసెంబర్ 2013 (UTC)

స్వరాజ్య పత్రిక పేజీలో సమాచారపెట్టె:Newspaper పెట్టాను. ఒకసారి చూసి సమాచారాన్ని పూర్తిచేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 16:03, 27 డిసెంబర్ 2013 (UTC)

నాకు తెలిసినంతవరకూ నింపాను. సూచనలకు కృతజ్ఞతలు.--Pavan santhosh.s (చర్చ) 16:39, 27 డిసెంబర్ 2013 (UTC)

మీరు వ్రాస్తున్న వ్యాసాలు

నమస్కారం పవన్ సంతోష్ గారూ, మీరు తెవికీలో కొత్తగా చేరినా తెలుగు సాహిత్యం చక్కని వికీశైలికి తగిన వ్యాసాలు వ్రాస్తున్నారు. శెభాష్!! చాలా ముచ్చటగా ఉంది. మీకు ఆంగ్ల వికీలో పనిచేసిన అనుభవం ఉన్నట్టు నాకనిపించింది. చాలా మంది కొత్తవాళ్ళు వ్యాసాలంటే ఏదో మాగజిన్ ఆర్టికల్స్ లాగా వ్రాసేస్తుంటారు. --వైజాసత్య (చర్చ) 02:49, 31 డిసెంబర్ 2013 (UTC)

కృతజ్ఞతలు వైజా సత్య గారూ! ఐతే మీరన్నట్టు నేను ఆంగ్ల వికీలో పనిచేయలేదు. ఐతే పలు సాహిత్యవ్యాసాలు రాశాను. ఆంగ్లసాహిత్యాన్ని గురించి తెలుసుకునేందుకు పలుమార్లు ఆంగ్లవికీ పేజీలు చదివాను. ఆ నేపథ్యంలో నేను రాసే వ్యాసాలకు వాటికీ మధ్య ఉన్న మౌలికమైన భేదం కొంతవరకూ తెలిసింది. అన్నిటికీ మించి రెహమానుద్దీన్, విష్ణు గార్ల మార్గదర్శకత్వం, మీ వంటివారి సాన్నిహిత్యమే ఇవన్నీ నేర్పింది. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.--Pavan santhosh.s (చర్చ) 02:55, 31 డిసెంబర్ 2013 (UTC)

నేను కూడా గమనిస్తున్నాను. పవన్ సంతోష్ గారు సాహిత్యంపై చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. మీ కృషి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ అభినందనలు. --రవిచంద్ర (చర్చ) 06:29, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పతకం

తెలుగు మెడల్
సంతోష్ గారూ తెవికీలో మీ సాహితీ పవన పయనం చాలా చక్కగా వున్నది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___అహ్మద్ నిసార్.

కలికి చిలకల కొలికి

కలికి చిలకల కొలికి పాట గురించి మీరు తెలుగు వెలుగులో వ్రాసిన వ్యాసం బాగుంది. దాని గురించి వికీలో కొంత సమాచారాన్ని చేరుస్తున్నాను. దయచేసి ఒకసారి చూసి తప్పులుంటే సవరించండి. వీలుంటే బాగుచేయండి.Rajasekhar1961 (చర్చ) 02:12, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్యూ. అలాగే చూస్తాను. --Pavan santhosh.s (చర్చ) 13:39, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు ఆహ్వానం

మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ కు చెందిన వ్యాసంలో మార్పులు చేయడం గమనించాము. మీరు కూడా ప్రాజెక్టు సభ్యునిగా పాల్గొంటే తెవికీ మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు నమోదు చేసుకోమని ఆహ్వానిస్తున్నాము. --అర్జున (చర్చ) 04:16, 25 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నందోరాజా భవిష్యతి

నందోరాజా భవిష్యతి వ్యాసం బాగుంది. ఇది వికీట్ర్ండ్స్ లో మొదటి పది రేంకుల్లో స్థానం సంపాదించింది. అనగా ఇది మంచి వ్యాసంగా అంతర్జాల వీక్షణలను పొందుతున్నదని అర్ధం. అందుకు మీకు నా ధన్యవాదాలు. చిన్న, అసంపూర్తి వ్యాసాలు కాకుండా, సమగ్రమైన పూర్తిచేసిన వలన వ్యాసాలు పలువురు ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.Rajasekhar1961 (చర్చ) 07:44, 27 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు సర్. నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. --Pavan santhosh.s (చర్చ) 09:16, 27 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

పతకం

అసాధారణమైన కొత్త తెవికీ సభ్యులు పురస్కారం
తెవికీలో చేరి కొన్నాళ్లే అయినా, చక్కగా వికీ పద్ధతిలో, వికీ అవగాహన ఉన్న సభ్యుడికి మల్లే తెలుగు సాహిత్యరంగానికి సంబంధించిన వ్యాసాలు వ్రాస్తూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న పవన్ సంతోష్ గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ వన్నెల చిన్నెల సీతాకోకచిలుక పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. వైజాసత్య (చర్చ) 07:21, 30 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా కృతజ్ఞతలు సర్--Pavan santhosh.s (చర్చ) 10:09, 30 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము


నమస్కారం Pavan santhosh.s గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 10:14, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

పుస్తకాల పేజీల సృష్టిలో సహకారం గురించి

నేను చేస్తున్న పుస్తకాల వ్యాసాలకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు వీలుంటే పుస్తకం సమాచార పెట్టెలు పెట్టి నేను వ్యాసంలో ఇచ్చినంతమటుకు సమాచారాన్ని నింపే ప్రయత్నం చేయగలరు. కృతజ్ఞతలతొ --పవన్ సంతోష్ (చర్చ) 02:23, 12 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే ప్రయత్నిస్తాను. --రవిచంద్ర (చర్చ) 05:51, 12 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అమోఘం

పవన్ గారూ, సాహిత్యం ప్రాజెక్టును చాలా చక్కగా అభివృద్ధి చేసారు. విజయవాడలో మీరిచ్చిన మాటను తగువిధంగా ప్రతిస్పందించి కార్యరూపం ఇచ్చారు. అభినందనలు. మీసాహితీ తృష్ణను చూసి చాలా ముచ్చటేస్తోంది. అహ్మద్ నిసార్ (చర్చ) 11:28, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు అహ్మద్ నిసార్ గారూ.. మీ వంటి వారి సహకారం, ప్రోత్సాహం వల్లనే కృషిచేయగలుగుతున్నాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:14, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం
పవన్ సంతోష్ గారికి,నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పైలట్ ప్రాజెక్టు లో విశేష కృషికిధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:45, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా సంతోషంగా ఉంది. మీ ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఞతలు.--పవన్ సంతోష్ (చర్చ) 14:15, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పనస పొట్టు కూర

మీరు వండి తెవికీ సభ్యులకు పంచిన పనస పొట్టు కూర చాలా రుచిగా ఉన్నది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:43, 28 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలండీ. :-)--పవన్ సంతోష్ (చర్చ) 12:49, 28 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా! వాక్యాలు

పవన్ సంతోష్ గారికి, మీరు విశేష రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వీలుంటే వికీపీడియా:మీకు తెలుసా? భండారము లో ఆశక్తి కరమైనవి అనిపించే కొత్త వ్యాసాలను చేర్చండి.మీరు వ్రాస్తున్న పుస్తక పరిచయాల్లో విశేషమైనవాటిని ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ చర్చ 16:43, 21 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్యూ అండీ. కొన్ని చేసి చూశాను. ఇకపై రెగ్యులర్‌గా మీ సలహా ఫాలో అవుతాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:49, 22 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:59, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యక్షంగా పాల్గొనే ప్రయత్నం చేసి సఫలీకృతుణ్ణి కాలేకపోయాను. స్కైప్ ద్వారా తప్పకుండా పాల్గొంటాను. కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:00, 25 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సూచనలకు ధన్యవాదములు

పవన్ గారూ తప్పకుండా వ్రాయండి. ఎంత చిన్న అవకాశాన్నైనా అంది పుచ్చుకోవడమే మనం చేయ వలసినది..... Bhaskaranaidu (చర్చ) 13:06, 3 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

IEG interview

Hi Santhosh, I haven't gotten any response from you via email so I'm trying you on-wiki instead :) I'd like to setup a time to talk about your IEG proposal with you this week...we have just 2 more days for interviews. Can you please email me at sbouterse@wikimedia.org as soon as you can? Thanks! Sbouterse (WMF) (చర్చ) 15:16, 21 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Hello Santhosh: We have not received a response from you via email. As part of the due-diligence process, we need determine if you are eligible to receive a grant. In order to do this, we need some information about you personally. It is important that we complete this step prior to announcing the final decisions for this round by the end of this week. Please contact us at grantsadmin@wikimedia.org. Looking forward to hearing from you soon. Sincerely, -- Jtud (WMF) (చర్చ) 21:54, 28 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]
Sbouterse and Jtud mails are sorted under spam by my gmail. So this inconvenience occurred. I've already responded for these messages through mail and hangouts by seeing these on wiki messages and due to your on wiki messages I could respond well on time. Thanks --పవన్ సంతోష్ (చర్చ) 03:30, 30 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

The article పరీక్షిత్తు (పుస్తకం) has been proposed for deletion because of the following concern:

విషయం సంగ్రహం, మొలక

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. -- కె.వెంకటరమణ చర్చ 12:16, 28 జూలై 2014 (UTC) -- కె.వెంకటరమణ చర్చ 12:16, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పరీక్షిత్తు (పుస్తకం) వ్యాసాన్ని విస్తరించగలరు.---- కె.వెంకటరమణ చర్చ 12:58, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానానికి ధన్యవాదాలు

పవన్ సంతోష్ గారికి నమస్కారాలు. మీ అభినందనలకు, " తె. స. అం. లోకి" అనే ప్రాజెక్ట్ లో భాగస్వామ్య ఆహ్వానానికి ధన్యవాదాలు. గతంలోనే రాజశేఖర్ గారు వికీసోర్స్ లో పని చేయమని సూచించినా, కొన్ని కార్యాంతరాల వలన ఆ పనిని చేయలేకపోయాను. ప్రస్తుతం తప్పకుండా భాగస్వామిని అవుతాను. నా జీవిత యాత్ర టంగుటూరి ఆత్మకథను, వీలును బట్టి దిద్దే పనిని మొదలుపెడతాను. Naidugari Jayanna (చర్చ) 12:54, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలండీ. వీలువెంబడి ప్రాజెక్టు పేజీలో సభ్యుల జాబితాలో సంతకం చేసి, కిందనున్న పని విభజనలో మీ ప్రాధాన్యతను ఎంచుకోండి. --పవన్ సంతోష్ (చర్చ) 13:09, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ గారూ

పవన్ గారూ, మీతో ఇమెయిల్ లో సంభాషించ దలచాను. మీ ఇమెయిల్ ఐ.డి. ఇవ్వండి, లేదా నా మెయిల్ ahmadnisarsayeedi@yahoo.co.in కు పంపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 19:30, 3 ఆగష్టు 2014 (UTC)

నిసార్ గారూ, మీ మెయిల్ ఐడీకి నేను ఒక మెయిల్ పంపాను. చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 02:36, 4 ఆగష్టు 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:41, 3 ఆగష్టు 2014 (UTC)

నిసార్ గారూ మీరు ఈ పేజీ ప్రారంభించినప్పటి నుంచే నేను ఈ కృషిలో పాలుపంచుకుంటున్నాను. ఐతే ప్రస్తుతం గూడెంలో రెండు వికీ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఉన్నందున నా కృషి వేగం తక్కువగా ఉంది. ఈ నెల 9 నుంచి నేను మరింత చురుకుగా పాల్గొంటాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:41, 6 ఆగష్టు 2014 (UTC)

Trasnalate

Hello. I want you, if you have time, to translate the introductory paragraphs of en:Nea Salamis Famagusta FC and create the article in your wiki. Xaris333 (చర్చ) 07:25, 13 ఆగష్టు 2014 (UTC)

I can. But it is a food ball club and we Indians, that too telugu people, have very little interest over that game. Even though I'll translate it. I assume there might be some good reason because you take such a great pain. --పవన్ సంతోష్ (చర్చ) 11:22, 13 ఆగష్టు 2014 (UTC)

వర్గం:ఎం.వి.ఆర్.శాస్త్రి సాహిత్యం

వర్గం:ఎం.వి.ఆర్.శాస్త్రి సాహిత్యం, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. -- కె.వెంకటరమణ చర్చ 12:40, 17 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం:సాహితీ సర్వస్వాలు

వర్గం:సాహితీ సర్వస్వాలు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. -- కె.వెంకటరమణ చర్చ 13:09, 17 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా

పవన్ సంతోష్ గారికి - మీరు వికీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, కొత్త ఆలోచనలో ముందుకు నడిపిస్తున్నందుకు శుభాభినందనలు.

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా తయారుచేయటం చాలా చక్కని ప్రయత్నం. ఇది తెలుగు సముదాయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ ఈ చిట్టా వికీపీడియాలో వ్యాసంగా ఉండదగినది కాదు. వికీపీడియా:ఏది వికీపీడియా కాదులో చెప్పినట్టు డైరెక్టరీలకు, లైబ్రరీ కేటలాగులు వికీలో ఇమడవు. ఇది వికీసోర్సులో వికీసోర్సు నేంస్పేసులో ఉండాలనుకుంటాను. వికీపీడియాలోనే ఉంచాలనుకుంటే ప్రధాన పేరుబరిలో కాకుండా వికీపీడియా పేరుబరికి తరలించే విషయమై ఆలోచించండి. --వైజాసత్య (చర్చ) 03:20, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వైజా సత్య గారికి, మీ పునరాగమనానికి శుభాకాంక్షలు. అభినందనలకు కృతజ్ఞుణ్ణి. డీఎల్‌ఐ ప్రాజెక్ట్ విషయమై జరుగుతున్న అభివృద్ధిని సమీక్షించి వికీసోర్సు నేమ్‌స్పేసులోకి గానీ, వికీపీడియా: పేరుబరిలో గానీ చేర్చమని సూచించారు. ఐతే ఇప్పటికే ఈ విషయమై కొంత చర్చ ఈ పేజీల నిర్వహణకు మార్గసూచిగా ఏర్పాటుచేసుకున్న ప్రాజెక్టు యొక్క చర్చ పేజీలో జరిగింది. నాతో సహా రాజశేఖర్ గారు, రెహమానుద్దీన్ గారు, వెంకటరమణ గారు అక్కడ కొంత చర్చించారు. ఇప్పటికే చూసి ఉంటే సరి. లేదంటే మరోసారి అక్కడ చర్చను చూసి మీ అభిప్రాయం/నిర్ణయం అక్కడ వెల్లడించేందుకు ప్రయత్నించగలరు. మీ వికీ సమయాన్ని ఇలా వినియోగిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. --పవన్ సంతోష్ (చర్చ) 06:05, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

పవన్ గారూ, మీ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతున్నది? మీరు ఇంకో ప్రాజెక్టుకు అప్లై చేయడానికి అర్హులేనా? లేదా ఇతర ప్రాజెక్టులలో భాగస్వామ్యం కావడానికి వికీమీడియా ఫౌండషన్ కు సమ్మతమౌతుందా? అలా అయినచో ఇతర ప్రాజెక్టులలో భాగస్వామ్యులు కావడానికి మీకు సమ్మతమేనా? తెలుపగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 15:12, 24 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నా ప్రాజెక్టు ఈ డిసెంబరుతో పూర్తవుతోంది. మరో ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవడానికి నేను అర్హుణ్ణో కానో నాకైతే స్పష్టంగా తెలియదు. ఒక ప్రాజెక్టు చేసినవారికి మరో ప్రాజెక్టు ఇవ్వరాదని వారికి నియమం ఉందో లేదో నాకు తెలియదు మరి. --పవన్ సంతోష్ (చర్చ) 16:42, 24 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:అహ్మద్ నిసార్ గారూ ఇటువంటి అన్ని సందేహాలూ తీర్చేందుకు గ్రాంట్లపై ఆసక్తి చూపుతున్న వ్యక్తులకు, అనుభవం కలవారు, గ్రాంట్లను రివ్యూచేసేవారితో చేయదగ్గ ఓ సమావేశం హేంగ్‌అవుట్స్‌లో జరగనుంది. సమావేశం సమయం, వివరాలు మీ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేశాను. ఒకసారి హాజరై అన్ని సందేహాలూ తీర్చుకునేందుకు ప్రయత్నిద్దాం.--పవన్ సంతోష్ (చర్చ) 04:47, 25 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


మూస సహాయం

పవన్ సంతోష్ గారికి, మీరు మూస:వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి అనే మూసను అతికించటము చాలా చోట్ల అనేక సార్లు చూశాను. నాకు మాత్రం ఎందుకో అర్థం కాలేదు. మూస ఎక్కడెక్కడ వినియోగించాలో తెలియజేస్తే నేను కూడా మూసను అతికించేందుకు సహాయము చేస్తాను. JVRKPRASAD (చర్చ) 16:31, 27 నవంబర్ 2014 (UTC)

నేను వికీమీడియా ఫౌండేషన్ వారి సహకారంతో చేస్తున్న గ్రాంట్ ప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ద్వారా ఇప్పటికే జాబితాల ద్వారా పుస్తకాలను చేరుస్తూ అందుబాటులోకి తెస్తున్నాను కదా. ఆ పుస్తకాలు వికీపీడియా పేజీలకు మూలాలుగా వినియోగపడాలి. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించి పలు పేజీలను అభివృద్ధి చేస్తున్నాం. అలా అభివృద్ధి చేసిన వికీపీడియా పేజీలను గుర్తించేందుకు (మిగిలిన వికీప్రాజెక్టులకు చేసినట్టే) ఆయా వికీపేజీల చర్చపేజీల్లో ఈ మూస చేరుస్తున్నాం.--పవన్ సంతోష్ (చర్చ) 16:37, 27 నవంబర్ 2014 (UTC)
మీరు చెప్పిన అర్థం ఆ మూస ద్వారా రావడము లేదండి. అది ఒక రకమయిన ప్రచారముగా ఉన్నట్లుంది. JVRKPRASAD (చర్చ) 14:15, 29 నవంబర్ 2014 (UTC)
ప్రచారం కాదనేందుకు కూడా ఏమీ లేదు. ఫలానా ప్రాజెక్టు సాగుతోంది, దానిలో భాగంగా ఈ పేజీని అభివృద్ధి చేస్తున్నాం. మీరు కూడా వీలుంటే ఇందులో పాల్గొనవచ్చు అన్నదే కదా మన భావం. మరో విషయమేంటంటే ఈ మూసకు మోడల్ ఇప్పటికే విజయవంతమైన తెలుగు ప్రముఖులు, పుణ్యక్షేత్రాలు వగైరాల నుంచే స్వీకరించాను తప్ప నా స్వంతం ఏమీ లేదని మనవి. అచ్చంగా దించాననవచ్చు. :) --పవన్ సంతోష్ (చర్చ) 14:20, 29 నవంబర్ 2014 (UTC)
నా సందేహానికి మీ స్పందనలకు, మీకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 14:33, 29 నవంబర్ 2014 (UTC)

డి.ఎల్.ఐ. లంకెల గురించి

http://www.dli.gov.in/ ఈ లింకు చాలా సందర్భాలలో పనిచేయటంలేదు. http://www.new1.dli.ernet.in/ ద్వారా దివాకర్ల వేంకటావధాని, నీలా జంగయ్య మొదలైన వ్యాసాలలో లింకులు ఇచ్చాను. మీరు కావాలంటే వాటిని మొదట పేర్కొన్న సైటుద్వారా మార్చి ఇచ్చుకోవచ్చు.--స్వరలాసిక (చర్చ) 02:59, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


11 వ వార్షికోత్సవాల గురించి.....

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

సహవికీపీడియనులకు మనవి: తిరుపతిలో జరుపబోవు తెవికి సభల గురించి మూడు రోజుల కార్యక్రమాల సమయానుకూల వివరాలు వ్రాయడమైనది. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations లో 18 వ అంశముగా వ్రాయడమైనది. దీనిని పరిశీలించి తగు విధంగా సవరించి దీనికి ఒక సమగ్ర రూపమివ్వవలసినదిగా కోరడమైనది. ఎల్లంకి (చర్చ) 08:23, 1 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చేతి పుస్తకము గురించి

చేతి పుస్తకము (హాండ్ బుక్) కు కావలసిన సమాచరమంతా.... సకలనం చేసి రచ్చబండ లో పెట్టాను. దానిని పరిశీలించి ఉచితమైన మార్పులు చేర్పులు చేసి, తగు పేరును చూచించ వలసినదిగ కోరడమైనది. దీనిని త్వరలో ముద్రిస్తే 11 వ వార్షిక ఉత్సవాలకు అందు బాటులోని రాగదు. ఎల్లంకి (చర్చ) 05:20, 30 డిసెంబరు 2014 (UTC) (వాడుకరి: భాస్కరనాయుడు)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:తెలుగు వికీపీడియా మార్గదర్శిని అనే క్రొత్త పుటలో వివరాలు చూడండి. ఎల్లంకి (చర్చ) 11:29, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 11:30, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వర్ణం (హిందూమతం) వ్యాస విలీనం

మీరు వర్ణం (హిందూమతం) వ్యాసాన్ని సృష్టించారు. యిది వరకు తెవికీలో చతుర్వర్ణాలు అనే వ్యాసం ఉన్నది. మీరు సృష్టించిన వ్యాసాన్ని యిదివరకు ఉన్న వ్యాసంలో విలీనం చేస్తే బాగుండునేమో పరిశీలించి తెలియజేయండి. -- కె.వెంకటరమణ 15:11, 16 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

అభినందనలు

2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. JVRKPRASAD (చర్చ) 03:08, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు సర్. --పవన్ సంతోష్ (చర్చ) 06:51, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

మీరు కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార విజేత- 2014 గా ఎన్నిక అయ్యినందుకు అభినందనలు Palagiri (చర్చ) 04:44, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలండీ.--పవన్ సంతోష్ (చర్చ) 08:11, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందన

నమస్కారం. మీ సందేశానికి ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. మీరు చెప్పినదాని బట్టీ నాకు అర్ధమైన దాని బట్టీ మీరొక పని చెయ్యగలరని నాకర్ధమయ్యింది. ముందుగా మీరు ఏ వ్యాసాలను విస్తీర్ణం చేయాలనుకున్నారో ఆ వ్యాసాలకు సంబంధించి అంతర్జాలంలో తెలుగు ఫాంట్ లో వెతకండి. మూలాలు సేకరించండి. మీకు ఇది అందుకు ఉపయోగపడుతుంది. అనువాదం కంటే కూడా నేరు మూలాలను మీరు దీని ద్వారా సేకరించండి. ఆ వ్యాసాన్ని విస్తరించాక వీలుంటే ఉచిత దస్త్రాలను జతచేయండి.

ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోవద్దు. మనం రాసే భాష కూడా జీఏ ఎఫే లపై ప్రభావం చూపిస్తాయి కనుక మూడవ వ్యక్తిగా వీలైనంత నేరుగా సూటిగా రాయండి. మరలా కలుస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఆలస్యం అవ్వచ్చు. కానీ మధ్యలో ఖచ్చితంగా కలుస్తాను. ధన్యవాదాలు. Pavanjandhyala (చర్చ) 07:24, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్యూ. మీరు ఇచ్చిన లింకు బుక్మార్క్ చేసుకున్నాను. చాలా బావుందది. దాని ద్వారా వెతికి అభివృద్ధి చేస్తాను. మీ సూచనలకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:35, 13 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డీ.ఎల్.ఐ నుండి పుస్తకాలు పీడీఎఫ్లుగా దింపుకోవటానికి

మీకిది నచ్చుతుందని ఈ లింకు ఇస్తున్నాను https://code.google.com/p/dli-downloader/ --వైజాసత్య (చర్చ) 04:30, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్యూ సర్ వాడిచూస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 13:27, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

హలో Pavan santhosh.s! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:09, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డబ్బింగ్ చిత్రాలు

అంతపని చెయ్యొద్దు. డబ్బింగ్ చిత్రాలకు ఒక పేజీని ఇక్కడ సృష్టించాక వాటి అసలును సృష్టించడం తగదు. ఆంగ్లంలో అనేక భాషలకు చోటుంది కనుక అసలుకు మాత్రమే పేజీ ఉంటుంది. ప్రాంతీయ వికీలలో అలాంటివి ఉండక్కర్లేదు. తమిళ వికీలో మావీరన్ ఉంటుంది. మగధీర ఉండదు. ఇదీ అంతే. Pavanjandhyala (చర్చ) 13:08, 11 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]