ఆరుద్ర నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 32: | పంక్తి 32: | ||
|} |
|} |
||
=== ఆరుద్ర నక్షత్రము నవాంశ === |
=== ఆరుద్ర నక్షత్రము నవాంశ === |
||
* 1 వ పాదము - |
* 1 వ పాదము -మిధునరాశి. |
||
* 2 వ పాదము - కన్యారాశి. |
* 2 వ పాదము - కన్యారాశి. |
||
* 3 వ పాదము - తులారాశి. |
* 3 వ పాదము - తులారాశి. |
||
* 4 వ పాదము - వృశ్చికరాశి. |
* 4 వ పాదము - వృశ్చికరాశి. |
||
=== ఆరుద్ర నక్షత్రము గుణగణాలు === |
=== ఆరుద్ర నక్షత్రము గుణగణాలు === |
||
ఈ నక్షత్రములో జన్మించిన వారు వాక్చాతుర్యము, జ్ఞాపక శక్తి, అద్భుతమైన హాస్యసంభాషణ చేయగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. అనేక రంగాలలో పరిచయము ఉంటుంది. ఈరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. ఆర్ధికపరమైన నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, ప్రతీకారవాంఛ, పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు కారణము ఔతాయి. ఆవేసపరమైన నిర్నయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని సహించ లేరు. లౌక్యము చతురత ప్రదర్శిస్తారు. తండ్రులు, సహోదర సహోదరిల మీద విశేష ప్రేమను ప్రదర్సిస్తారు. రాత్రి పూత నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మన్యూన్యతా భావము కొంతకాలము వెధించినా తరువాత ాఅధిక్యతా భావములోకి మారి పోతారు. సంపూర్ణ ఆయుర్భావము కలిగి ఉంటారు. స్త్రీలపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. సామూహిక జనాన్ని నమ్మించ కలిగిన సమ్మోహన శక్తి కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా అసాధారన శక్తి సామర్ధ్యాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. జీవితములో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు సమస్యలు తక్కువగానే ఉంటాయి. |

04:23, 17 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
ఆరుద్ర | రాహువు | మానవ | స్త్రీ | శునకము | రేల | ఆదినాడి | పింగళ | రుద్రుడు | మిధునము |
అరుద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | ఆర్ద్ర, స్వాతి, శతభిష | శరీరశ్రమ |
సంపత్తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | ధన లాభం |
విపత్తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | కార్యహాని |
సంపత్తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | క్షేమం |
ప్రత్యక్ తార | అశ్విని, మఖ, మూల | ప్రయత్న భంగం |
సాధన తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | బంధనం |
మిత్ర తార | రోహిణి, హస్త, శ్రవణం | సుఖం |
అతిమిత్ర తార | మృగశిర, చిత్త, ధనిష్ట | సుఖం, లాభం |
ఆరుద్ర నక్షత్రము నవాంశ
- 1 వ పాదము -మిధునరాశి.
- 2 వ పాదము - కన్యారాశి.
- 3 వ పాదము - తులారాశి.
- 4 వ పాదము - వృశ్చికరాశి.
ఆరుద్ర నక్షత్రము గుణగణాలు
ఈ నక్షత్రములో జన్మించిన వారు వాక్చాతుర్యము, జ్ఞాపక శక్తి, అద్భుతమైన హాస్యసంభాషణ చేయగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. అనేక రంగాలలో పరిచయము ఉంటుంది. ఈరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. ఆర్ధికపరమైన నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, ప్రతీకారవాంఛ, పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు కారణము ఔతాయి. ఆవేసపరమైన నిర్నయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని సహించ లేరు. లౌక్యము చతురత ప్రదర్శిస్తారు. తండ్రులు, సహోదర సహోదరిల మీద విశేష ప్రేమను ప్రదర్సిస్తారు. రాత్రి పూత నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మన్యూన్యతా భావము కొంతకాలము వెధించినా తరువాత ాఅధిక్యతా భావములోకి మారి పోతారు. సంపూర్ణ ఆయుర్భావము కలిగి ఉంటారు. స్త్రీలపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. సామూహిక జనాన్ని నమ్మించ కలిగిన సమ్మోహన శక్తి కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా అసాధారన శక్తి సామర్ధ్యాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. జీవితములో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు సమస్యలు తక్కువగానే ఉంటాయి.
చిత్ర మాలిక
-
ఆరుద్ర నక్షత్ర వృక్షము రేల
-
మూలా నక్షత్ర జంతువు శునకము.
-
మూలా నక్షత్ర జాతి స్త్రీ
-
ఆరుద్ర నక్షత్ర పక్షి కాకి.
-
ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు.
-
ఆరుద్ర నక్షత్ర అధిదేవత రుద్రుడు
-
ఆరుద్ర నక్షత్ర గణము మానవగణము