Jump to content

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల జాబితా

వికీపీడియా నుండి
Roads in Andhrapradesh State
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు గురించి వివరించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల మొత్తం పొడవు 14,722 కిలోమీటర్లు (9,148 మై.)గా ఉంది.[1][2]

జాబితా

[మార్చు]
రాష్ట్ర రహదారి సంఖ్య దారి జిల్లా (లు)
రాష్ట్ర రహదారి 2 మాచెర్ల - గురజాల - దాచేపల్లి - పిడుగురాళ్ల - సత్తెనపల్లి - గుంటూరు గుంటూరు
రాష్ట్ర రహదారి 30 అనంతపురం - తాడిపత్రి - బుగ్గ అనంతపురం
రాష్ట్ర రహదారి 31 కడప - రాజంపేట - కొటూరు - రేణిగుంట కడప, చిత్తూరు
రాష్ట్ర రహదారి 34 కదిరి - రాయచోటి - రాజంపేట కడప, అనంతపురం
రాష్ట్ర రహదారి 36 ఒరిస్సా సరిహద్దు - పార్వతీపురం - బొబ్బిలి - రామభద్రపురం - రాజాం - చిలకపాలెం విజయనగరం, శ్రీకాకుళం
రాష్ట్ర రహదారి 37 పార్వతీపురం - వీరఘట్టం - పాలకొండ - శ్రీకాకుళం - కళింగపట్నం విజయనగరం, శ్రీకాకుళం
రాష్ట్ర రహదారి 38 భీమునిపట్నం - అనకాపల్లి - నర్సీపట్నం - దేవీపట్నం విశాఖపట్నం, తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 39 విశాఖపట్నంశృంగవరపుకోటఅరకు విశాఖపట్నం, విజయనగరం
రాష్ట్ర రహదారి 40 రాజమండ్రిబిక్కవోలుసామర్లకోట తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 41 చింటూరు జంక్షన్రంపచోడవరంరాజమండ్రికోరుకొండమధురపూడిరాజమండ్రి తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 42 తెలంగాణ సరిహద్దు – జంగారెడ్డిగూడెంకొయ్యలగూడెంతాడేపల్లిగూడెంపాలకొల్లు పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 43 రాష్ట్ర రహదారి 42 జంక్షన్చింతలపూడివిజయరాయిఏలూరు పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 44 శోభనాద్రిపురంతడికలపూడికామవరపుకోటఏలూరు పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 45 పిడుగురాళ్లనరసారావుపేటచిలకలూరిపేటచీరాల గుంటూరు, ప్రకాశం
రాష్ట్ర రహదారి 48 గుంటూరుపొన్నూరుబాపట్లచీరాల గుంటూరు, ప్రకాశం
రాష్ట్ర రహదారి 50 గుంటూరునరసారావుపేటవినుకొండఆత్మకూరు - కర్నూలు గుంటూరు, కర్నూలు
రాష్ట్ర రహదారి 53 నంద్యాలగిద్దలూరుబెస్తవారిపేటఒంగోలు కర్నూలు, ప్రకాశం
రాష్ట్ర రహదారి 57[3] నెల్లూరుమైపాడు నెల్లూరు, కడప
రాష్ట్ర రహదారి 58 గూడూరురాజంపేట నెల్లూరు, కడప
రాష్ట్ర రహదారి 63 ముదినేపల్లిభీమవరం కృష్ణా, పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 89 మాచెర్లవినుకొండ గుంటూరు

మూలాలు

[మార్చు]
  1. "Brief of Roads". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 12 Jan 2017. Retrieved 22 February 2016.
  2. "State Highways in Andhra Pradesh" (PDF). Andhra Pradesh Road Development Corporation. Archived from the original (PDF) on 20 సెప్టెంబరు 2018. Retrieved 20 Sep 2018.
  3. "Rehabilitation and up gradation of NH-67" (PDF). Ministry of Environment,Forest and Climate Change. National Informatics Centre. Retrieved 26 May 2016.