Jump to content

అసోమ్ భారతీయ జనతా పార్టీ

వికీపీడియా నుండి
అసోమ్ భారతీయ జనతా పార్టీ
Chairpersonహిరణ్య భట్టాచార్య
పార్టీ ప్రతినిధిహిరణ్య భట్టాచార్య
స్థాపకులుహిరణ్య భట్టాచార్య
స్థాపన తేదీ2001
ప్రధాన కార్యాలయంఅస్సాం

అసోం భారతీయ జనతా పార్టీ అనేది అస్సాంలోని భారతీయ జనతా పార్టీ నుండి విడిపోయిన సమూహం. అసోమ్ భారతీయ జనతా పార్టీని 2001లో సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హిరణ్య భట్టాచార్య స్థాపించాడు. అసోం గణ పరిషత్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ తీసుకున్న నిర్ణయంపై భట్టాచార్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

2001 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసోమ్ బీజేపీ పోటీ చేసి విఫలమైంది.

మూలాలు

[మార్చు]