Jump to content

గరీబ్ జనతా దళ్ (సెక్యులార్)

వికీపీడియా నుండి
గరీబ్ జనతా దళ్
నాయకుడుఅనిరుధ్ ప్రసాద్ యాదవ్
స్థాపన తేదీ2015
ప్రధాన కార్యాలయంబీహార్
ఎన్నికల కమిషను స్థితిరాష్ట్ర పార్టీ

గరీబ్ జనతా దళ్ (సెక్యులర్) అనేది బీహార్‌లోని రాజకీయ పార్టీ. 2015 బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు లోక్‌సభ మాజీ ఎంపీ అనిరుధ్ ప్రసాద్ యాదవ్ ('సాధు యాదవ్') పార్టీని స్థాపించాడు.[1][2] పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ మాజీ ఎంపీ బ్రహ్మదేవ్ ఆనంద్ పాశ్వాన్‌ను యాదవ్ నియమించాడు.[2]

ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రకారం, 2015 ఎన్నికలలో ఈ పార్టీ 92,279 ఓట్లను (రాష్ట్రవ్యాప్తంగా 0.2%) సాధించింది.[3]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]