ఛత్ర యువ సంఘర్ష్ సమితి
Jump to navigation
Jump to search
స్థాపన | 9 ఏప్రిల్ 2014 |
---|---|
రకం | విద్యార్ధి విభాగం |
చట్టబద్ధత | యాక్టీవ్ |
ప్రధాన కార్యాలయాలు | న్యూఢిల్లీ |
సేవా ప్రాంతాలు | భారతదేశం |
సభ్యులు | 1 మిలియన్ |
చైర్ పర్సన్ | అరవింద్ కేజ్రివాల్ |
అధ్యక్షులు | సరితా సింగ్ |
ప్రెసిడెంట్ పంజాబ్ యూనివర్సిటీ | ఆయుష్ ఖట్కర్ |
పంజాబ్ మాజీ కోఆర్డినేటర్ | హర్ష్ సింగ్ |
మాతృ సంస్థ | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఛత్ర యువ సంఘర్ష్ సమితి అనేది ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం.[1][2] 2014, ఏప్రిల్ 9న స్థాపించబడింది.[3]
స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు
[మార్చు]2022 అక్టోబరులో, ఛత్ర యువ సంఘర్ష్ సమితి పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల్లో, [4] అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను ఓడించి గెలిచింది.[5] 2015లో, ఛత్ర యువ సంఘర్ష్ సమితి కూడా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసింది.[6]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "PU elections AAP student wing to contest polls, reaches out to freshers". The Indian Express. 2016-07-15. Retrieved 2018-09-08.
- ↑ "AAP names 8 more nominees, completes list for Delhi Assembly elections". CNN IBN. PTI. 3 January 2015. Archived from the original on 5 January 2015. Retrieved 21 February 2015.
- ↑ "Chhatra Yuva Sangharsh Samiti names candidates for DUSU polls".
- ↑ "PU students' council election: AAP's student wing CYSS registers its maiden victory, Aayush Khatkar wins presidential poll by securing 2,712 votes".
- ↑ "Tricity buzz: HT Chandigarh reporters' tracker on all those making, or faking, news".
- ↑ "CYSS". Archived from the original on 26 June 2014.