Jump to content

జన్ శక్తి పార్టీ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
జన్ శక్తి పార్టీ ఆఫ్ ఇండియా
సెక్రటరీ జనరల్ప్రబ్జోత్ సింగ్ "జోష్"
స్థాపన తేదీ2015, మార్చి 17
ప్రధాన కార్యాలయంలుధియానా, పంజాబ్
రంగు(లు)   
ECI Statusరాజకీయ పార్టీ

జనశక్తి పార్టీ ఆఫ్ ఇండియా అనేది పంజాబ్ రాష్ట్రంలో నమోదిత రాజకీయ పార్టీ. 2015, మార్చి 17న లూథియానా నగరంలోని సామాజిక కార్యకర్తల బృందంచే ఈ పార్టీ స్థాపించబడింది. ఇది ప్రస్తుతం గుర్జీత్ సింగ్ ఆజాద్ నేతృత్వంలో ఉంది.[1]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "June 2015 Notification" (PDF). Election Commission of India. Retrieved 30 August 2015.

బాహ్య లింకులు

[మార్చు]