జై భారత్ సమంతా పార్టీ
Appearance
జై భారత్ సమంతా పార్టీ | |
---|---|
Chairperson | గీతా కోడా |
స్థాపకులు | మధు కోడా |
స్థాపన తేదీ | 2009 |
రద్దైన తేదీ | 2018 |
ప్రధాన కార్యాలయం | జార్ఖండ్, భారతదేశం |
రాజకీయ విధానం | సామాజిక ప్రజాస్వామ్యం జనాకర్షకత్వం |
రాజకీయ వర్ణపటం | కేంద్ర రాజకీయాలు |
ECI Status | రాష్ట్ర పార్టీ |
కూటమి | యుపిఎ (2009-2018) |
జై భారత్ సమంతా పార్టీ అనేది జార్ఖండ్ లోని రాజకీయ పార్టీ. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా ఈ పార్టీకి నాయకత్వం వహించాడు.[1]
2009 అక్టోబరులో జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఒకరు (జగన్నాథ్‌పూర్ నియోజకవర్గంలో గీతా కోడా) ఎన్నికయ్యారు. మొత్తంగా, పార్టీ 93,280 ఓట్లను (రాష్ట్రంలో 0.91% ఓట్లు) పొందింది.[2] 2018, నవంబరు 1న, ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Telegraph. Cash for vote raid on Koda nominee - Cops seize Rs 3.79 lakh, 12 motorbikes from Chakradharpur party office
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2009 TO THE LEGISLATIVE ASSEMBLY OF JHARKHAND
- ↑ Pioneer, The. "Geeta Koda joins Congress party". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 5 February 2021.
- ↑ "Jai Bharat Samanta Party to contest 14 seats in Kolhan division: Madhu Koda". The Economic Times. Retrieved 5 February 2021.
- ↑ "Madhu Koda's fate hangs in balance as Congress says he is yet to join party". The Indian Express (in ఇంగ్లీష్). 3 November 2018. Retrieved 5 February 2021.