తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ కాంగ్రెస్
ప్రధాన కార్యాలయంగాంధీ భవన్, నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ
Youth wingతెలంగాణ యువ కాంగ్రెసు
Women's wingతెలంగాణ మహిళా కాంగ్రెసు
సిద్ధాంతం
  • Populism
  • Social liberalism
  • Democratic socialism
  • Social democracy
  • Secularism
Allianceఐక్య ప్రగతిశీల కూటమి
Seats in Legislative Assembly
6 / 119
(తెలంగాణ శాసన సభ)
ఓటు గుర్తు
Hand INC.svg

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అనేది తెలంగాణ రాష్ట్రంలోని భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాష్ట్ర విభాగం. [1] . పొన్నాల లక్ష్మయ్య దీనికి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పార్టీ విభాగం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ పార్టీ నుండి ప్రస్తుతం దేశం లోని అతి పెద్ద పార్లమెంటు స్థానమైన మల్కాజ్‌గిరి నుండి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రధాన కార్యాలయం[మార్చు]

ప్రధాన కార్యాలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లికి సమీపంలో ఉన్న గాంధీ భవన్ వద్ద ఉంది.

మూలాలు[మార్చు]