దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో
స్వరూపం
ప్రంపంలోని వివిధ దేశాలలో ఆంగ్ల భాష మాట్లాడే వారి సంఖ్య ఈ జాబితాలో ఇవ్వబడింది. (List of countries by English-speaking population). ఇందులో ఇంగ్లీషును మొదటిభాషగా మాట్లాడే స్థానికులు, ఇంగ్లీషును రెండవ భాషగా మాట్లాడేవారు కలిపి లెక్కించడమైనది. అయితే రెండవభాషగా మాట్లాడే భాష గురించిన గణాంకాలు అంత నిర్దిష్టంగా ఉండే అవకాశం తక్కువ. కనుక ఈ జాబితాలో ఇచ్చిన వివరాలు సూచనా ప్రాయంగా మాత్రమే వినియోగించదగినవి.
ర్యాంకు | దేశం | మొత్తం | మొదటి భాషగా | అదనపు భాషగా | గమనికలు |
---|---|---|---|---|---|
1 | భారత దేశం | ≥ 350,000,000 | 178,598 | ఇంగ్లీషు మాట్లాడేవారు, ఇంగ్లీషు వివియోగించేవారు కలిపి. ఆధారం: క్రిస్టల్ (2005) [1] [2], ఇండియా టుడే సర్వే (1997 ఆగస్టు 18) [3]. ఇంగ్లీషు మాతృభాషగా గలవారు: 1991 భారత దేశం జనగణన | |
2 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 251,388,301 | 215,423,557 | 35,964,744 | ఆధారం : యు.ఎస్. జనగణన 2000: Language Use and English-Speaking Ability: 2000, Table 1. Figure for second language speakers are respondents who reported they do not speak English at home but know it "very well" or "well". Note: figures are for population age 5 and older |
— | యూరోపియన్ యూనియన్ | 229,850,000 | 61,850,000 | 168,000,000 | స్థానికంగా మాట్లాడేవారు: Crystal (2005), పేజి. 109, యు.కె., ఐర్లాండ్ కలిపి.
స్థానికులు కాకుండా మాట్లాడేవారు: 2006 యూరో బరామీటర్ సర్వే - . 15 సంవత్సరాల పైబడిన యూ.యూ. పౌరులందరినీ సర్వేలో పరిగణించారు. యూరోపియన్ యూనియన్ ఒక దేశం కాదు గనుక ర్యాంకు చూపలేదు. |
3 | చైనా | 200,000,000– 350,000,000 |
200,000 (Hong Kong only) | 200,000,000– 350,000,000 |
ఇంగ్లీషు వినియోగించే వారి సంఖ్య, (మాట్లాడేవారి సంఖ్య కాదు.). ఆధారం :Jian Yang (2006). "Learners and users of English in China". English Today. 22 (2): 3–10. Archived from the original on 2008-10-09. Retrieved 2007-09-17. Hong Kong contributes an additional 2.5 million speakers, of whom 200,000 regard English as their "usual" language (1996 by-census [4]). |
4 | నైజీరియా | 79,000,000 | 4,000,000 | >75,000,000 | Figures are for speakers of Nigerian Pidgin, an English-based pidgin or creole. Ihemere gives a range of roughly 3 to 5 million native speakers; the midpoint of the range is used in the table. Ihemere, Kelechukwu Uchechukwu. 2006. "A Basic Description and Analytic Treatment of Noun Clauses in Nigerian Pidgin. Archived 2007-06-10 at the Wayback Machine" Nordic Journal of African Studies 15(3): 296–313. |
5 | యునైటెడ్ కింగ్డమ్ | 59,600,000 | 58,100,000 | 1,500,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
6 | ఫిలిప్పీన్స్ | 45,900,000 | 27,000 | 42,500,000 | Total speakers: Census 2000, text above Figure 7. 63.71% of the 66.7 million people aged 5 years or more could speak English. స్థానికంగా మాట్లాడేవారు: Census 1995, as quoted by Andrew Gonzalez in The Language Planning Situation in the Philippines, Journal of Multilingual and Multicultural Development, 19 (5&6), 487-525. (1998) |
7 | జర్మనీ | 36,000,000 | 272,504 | 36,000,000 | స్థానికంగా మాట్లాడేవారు: Statistisches Bundesamt (cited here). స్థానికులు కాకుండా మాట్లాడేవారు: 2006 యూరో బరామీటర్ సర్వే - . |
8 | కెనడా | 25,246,220 | 17,694,830 | 7,551,390 | ఆధారం :2001 Census - Knowledge of Official Languages Archived 2018-10-16 at the Wayback Machine and Mother Tongue Archived 2018-10-16 at the Wayback Machine. The native speakers figure comprises 122,660 people with both French and English as a mother tongue, plus 17,572,170 people with English and not French as a mother tongue. |
9 | ఆస్ట్రేలియా | 17,357,833 | 15,013,965 | 2,343,868 | ఆధారం :2001 Census.[5][permanent dead link] The figure shown in the first language English speakers column is actually the number of Australian residents who speak only English at home. The additional language column shows the number of other residents who claim to speak English "well" or "very well". Another 5% of residents did not state their home language or English proficiency. |
10 | పాకిస్తాన్ | 17,000,000 | 17,000,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
11 | ఫ్రాన్స్ | 16,000,000 | 16,000,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
12 | ఇటలీ | 14,000,000 | 14,000,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
13 | దక్షిణ ఆఫ్రికా | 13,700,000 | 3,673,203 | 10,000,000 | స్థానికంగా మాట్లాడేవారు: 2001 Census: Census in Brief, page 15 (Table 2.5)
స్థానికులు కాకుండా మాట్లాడేవారు: Crystal (2005), పేజి. 109. |
14 | నెదర్లాండ్స్ | 12,000,000 | 12,000,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
15 | స్పెయిన్ | 10,000,000 | 10,000,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
16 | పోలండ్ | 9,200,000 | 9,200,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
17 | టర్కీ | 8,100,000 | 8,100,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
18 | కామెరూన్ | 7,700,000 | 7,700,000 | Crystal (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
19 | మలేషియా | 7,400,000 | 380,000 | 7,000,000 | Crystal (2005), పేజి. 109. |
20 | రష్యా | 6,955,315 | 1,804 | 6,953,511 | ఆధారం :Basic Results Archived 2011-07-19 at the Wayback Machine, Tables 4.4 and 4.1, Russian Census (2002). The "total" figure is the number of residents who reported English as one of the language they knew. The "first language" figure is the number of residents who reported "American" or "English" as their nationality. The "additional languages" figure is the difference. |
21 | స్వీడన్ | 6,600,000 | 6,600,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
22 | జింబాబ్వే | 5,550,000 | 250,000 | 5,300,000 | Crystal (2005), పేజి. 109. |
23 | రొమేనియా | 5,300,000 | 5,300,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
24 | బెల్జియం | 5,100,000 | 5,100,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
25 | సియెర్రా లియోన్ | 4,900,000 | 500,000 | 4,400,000 | Crystal (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
26 | గ్రీస్ | 4,200,000 | 4,200,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
27 | టాంజానియా | 4,000,000 | 4,000,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
28 | ఆస్ట్రియా | 3,900,000 | 3,900,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
29 | ఐర్లాండ్ | 3,850,000 | 3,750,000 | 100,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
30 | డెన్మార్క్ | 3,800,000 | 3,800,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
31 | న్యూజిలాండ్ | 3,673,623 | ≥ 3,008,058 | 2006 Census: Language spoken. Native language figure is actually those who spoke English only, so will probably be too low. Both figures exclude those 75,567 people who spoke no language, e.g. were too young to talk, and the 196,224 people who did not state what languages they spoke. Crystal (2005), పేజి. 109, gives figures of 3,700,000 native speakers and 150,000 second language speakers. | |
32 | బంగ్లాదేశ్ | 3,500,000 | 3,500,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
33 | పాపువా న్యూగినియా | 3,150,000 | 150,000 | 3,000,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
34 | లైబీరియా | 3,100,000 | 600,000 | 2,500,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
35= | ఫిన్లాండ్ | 2,700,000 | 2,700,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
35= | కెన్యా | 2,700,000 | 2,700,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
37 | జమైకా | 2,650,000 | 2,600,000 | 50,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
38 | పోర్చుగల్ | 2,600,000 | 2,600,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
39 | ఉగాండా | 2,500,000 | 2,500,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
40 | చెక్ రిపబ్లిక్ | 2,100,000 | 2,100,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
41 | హంగేరీ | 2,000,000 | 2,000,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
42 | పోర్టోరికో | 1,940,000 | 100,000 | 1,840,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
43= | శ్రీలంక | 1,910,000 | 10,000 | 1,900,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
43= | జాంబియా | 1,910,000 | 110,000 | 1,800,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
45 | క్రొయేషియా | 1,800,000 | 1,800,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
46 | సింగపూర్ | 1,793,245 | 665,087 | 1,128,158 | ఆధారం :2000 Census. Second language speaker figure only includes those literate in English aged 15 or more. Native speakers aged 5 or more, literate population, aged 15 or more, and percentage of literate population literate in English. |
47 | బల్గేరియా | 1,500,000 | 1,500,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
48= | స్లొవేకియా | 1,400,000 | 1,400,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
48= | ఘనా | 1,400,000 | 1,400,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
50 | ట్రినిడాడ్ & టొబాగో | 1,145,000 | 1,145,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
51 | స్లొవేనియా | 950,000 | 950,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
52 | లిథువేనియా | 900,000 | 900,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
53 | గయానా | 680,000 | 650,000 | 30,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
54 | బోత్సువానా | 630,000 | 630,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
55 | ఎస్టోనియా | 590,000 | 590,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
56= | లాత్వియా | 540,000 | 540,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
56= | మలావి | 540,000 | 540,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
58 | లెసోతో | 500,000 | 500,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
59 | సైప్రస్ | 420,000 | 420,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
60 | సూరీనామ్ | 410,000 | 260,000 | 150,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
61 | నమీబియా | 314,000 | 14,000 | 300,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
62 | బహామాస్ | 288,000 | 260,000 | 28,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
63 | మాల్టా | 280,000 | 280,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
64 | బార్బడోస్ | 275,000 | 262,000 | 13,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
65 | బెలిజ్ | 246,000 | 190,000 | 56,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
66 | లక్సెంబోర్గ్ నగరం | 220,000 | 220,000 | 2006 యూరో బరామీటర్ సర్వే - . | |
67 | మారిషస్ | 202,000 | 2,000 | 200,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
68 | వనువాటు | 180,000 | 60,000 | 120,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
69 | ఫిజీ | 176,000 | 6,000 | 170,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
70 | సొలొమన్ దీవులు | 175,000 | 10,000 | 165,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
71 | ఇథియోపియా | 171,712 | 1,986 | 169,726 | |
72 | గ్వామ్ | 158,000 | 58,000 | 100,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
73 | బ్రూనై | 144,000 | 10,000 | 134,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
74 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 114,000 | 114,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
75 | వర్జిన్ దీవులు(అ.సం.రా) | 113,000 | 98,000 | 15,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
76= | గ్రెనడా | 100,000 | 100,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
76= | ఇస్రాయెల్ | 100,000 | 100,000 | ఆధారం :Ethnologue (2005) [6] | |
78 | సమోవా | 94,000 | 1,000 | 93,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
79 | జపాన్ | >93,500 | 93,500 | Native speaker figure is the number of foreign residents from the United States, Britain, Canada, Australia and New Zealand.[7] | |
80 | భూటాన్ | 75,000 | 75,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
81 | సెయింట్ లూసియా | 71,000 | 31,000 | 40,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
82 | ఉత్తర మెరియానా దీవులు | 70,000 | 5,000 | 65,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
83 | ఆంటిగువా & బార్బుడా | 68,000 | 66,000 | 2,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
84 | అమెరికన్ సమోవా | 67,000 | 2,000 | 65,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
85 | మైక్రొనీషియా | 64,000 | 4,000 | 60,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
86= | బెర్ముడా | 63,000 | 63,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
86= | డొమినికా కామన్వెల్త్ | 63,000 | 3,000 | 60,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. |
88 | మార్షల్ దీవులు | 60,000 | 60,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
89 | స్వాజిలాండ్ | 50,000 | 50,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
90 | అరుబా | 44,000 | 9,000 | 35,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
91 | గాంబియా | 40,000 | 40,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
92 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 39,000 | 39,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
93 | కేమెన్ దీవులు | 36,000 | 36,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
94 | సీషెల్లిస్ | 33,000 | 3,000 | 30,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
95 | హోండూరస్ | 31,500 | 31,500 | ||
96= | జిబ్రాల్టర్ | 30,000 | 28,000 | 2,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
96= | టోంగా | 30,000 | 30,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
98 | కిరిబాతి | 23,000 | 23,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
99= | రవాండా | 20,000 | 20,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
99= | బ్రిటిష్ వర్జిన్ దీవులు | 20,000 | 20,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
101 | పలావు | 18,500 | 500 | 18,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
102 | అంగ్విల్లా | 12,000 | 12,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. | |
103 | నౌరూ | 10,300 | 800 | 9,500 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
104 | డొమినికన్ రిపబ్లిక్ | 8,000 | 8,000 | ||
105 | సెయింట్ హెలినా | 5,400 | 5,400 | ||
106= | కుక్ దీవులు | 4,000 | 1,000 | 3,000 | ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. |
106= | మాంట్సెరాట్ | 4,000 | 4,000 | Source: Crystal (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది. | |
108 | బ్రిటిష్ హిందూమహాసముద్ర భూభాగం | 3,500 | 3,500 | ||
109 | లెబనాన్ | 3,300 | 3,300 | ||
110 | నియూ | 2,160 | 78 | 2,082 | |
111 | ఫాక్లాండ్ దీవులు | 1,991 | 1,991 | ||
112 | నెదర్లాండ్స్ యాంటిలిస్ | 1,800 | 1,800 | ||
113 | నార్ఫోక్ దీవులు | 1,678 | 1,678 | ||
114 | టర్క్స్ & కైకోస్ దీవులు | 920 | 920 | ||
115 | గ్వాడలోప్ | 200 | 200 | ||
116 | సెయింట్ పియెర్ & మికెలాన్ | 188 | 188 | ||
117 | పిట్కెయిర్న్ | 46 | 46 | ||
118 | టోకెలావ్ దీవులు | 40 | 40 | ||
కంబోడియా | Replacing French as second language, especially in Phnom Penh. Also used for mobile phone texting | ||||
క్రిస్టమస్ దీవులు | |||||
ఎరిట్రియా | |||||
గ్వెర్నిసీ | |||||
హాంగ్కాంగ్ | |||||
ఇండొనీషియా | |||||
జెర్సీ బాలివిక్ | |||||
కొరియా | |||||
ఐల్ ఆఫ్ మాన్ | |||||
సోమాలియా | |||||
తైవాన్ | |||||
థాయిలాండ్ |
Sources
[మార్చు]- Raymond G. Gordon, Jr., ed. (2005). "English". Ethnologue: Languages of the World (Fifteenth ed.). Dallas, Texas: SIL International. ISBN 1-55671-159-X. Retrieved 2006-03-17.
- Europeans and their languages - Eurobarometer report, పిబ్రవరి 2006 (pdf). Only includes EU citizens aged 15 or more.
- Crystal, David (2003-08-03) [1995]. The Cambridge Encyclopedia of the English Language (Second ed.). Cambridge, UK: Cambridge University Press. p. 109. ISBN 0-521-53033-4. Retrieved 2006-07-20.