Jump to content

నాగాలాండ్ డెమోక్రటిక్ పార్టీ

వికీపీడియా నుండి
నాగాలాండ్ డెమోక్రటిక్ పార్టీ
స్థాపన తేదీ1999
విలీనంనాగా పీపుల్స్ ఫ్రంట్
ప్రధాన కార్యాలయంనాగాలాండ్

నాగాలాండ్ డెమోక్రటిక్ పార్టీ అనేది నాగాలాండ్ లోని రాజకీయ పార్టీ. నాగాలాండ్ డెమోక్రటిక్ పార్టీ 1999లో స్థాపించబడింది. పార్టీ కన్వీనర్ రోలాండ్ లోథా.

2003 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నాగాలాండ్ డెమోక్రటిక్ పార్టీ ఎన్.పి.ఎఫ్. నేతృత్వంలోని డెమోక్రటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్‌లో భాగంగా పోటీ చేసింది. 2004 మార్చి 22న, ఎన్.డి.పి నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌లో విలీనమైంది.[1]

మూలాలు

[మార్చు]
  1. Singha, Komol; Singh, M. Amarjeet (2015). Identity, Contestation and Development in Northeast India (in ఇంగ్లీష్). Taylor & Francis. ISBN 9781317356899. Retrieved 6 March 2018.