పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ (మణిపూర్)
స్వరూపం
పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ | |
---|---|
నాయకుడు | బిడి. బెహ్రింగ్ అనల్ |
సెక్రటరీ జనరల్ | తైబా ఇసుక |
స్థాపన తేదీ | 3 మార్చి 2012 |
ప్రధాన కార్యాలయం | రాగైలాంగ్, ఇంఫాల్, ఇంఫాల్ తూర్పు జిల్లా, మణిపూర్ – 795 001 |
ECI Status | గుర్తించబడలేదు |
కూటమి | ఎన్.డి.ఎ. |
Election symbol | |
Party flag | |
పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది మణిపూర్‌లోని రాజకీయ పార్టీ. పార్టీ అధ్యక్షుడు, నాయకుడు బిడి. బెహ్రింగ్ అనల్. ఇది మణిపూర్‌లో గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీ.[1]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Explained: Why Trinamool, NCP And CPI Are No Longer National Parties". NDTV.com. Retrieved 2023-04-10.