పెన్నేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెన్నేరు అనున‌ది ఒక జీవ‌న‌ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయ‌ల‌సీమ, నెల్లూరు జిల్లాల‌లో ప్రవ‌హించే జీవ‌న‌ది. ఇప్పుడు నీటి ప్రవాహం లేక ఎండిపోయింది. దీన్నే పీనాకినీ న‌ది, పెన్నా అని కూడా పిలుస్తారు. రామాయ‌ణంలో కూడా ఈ న‌ది ప్రస్తావ‌న ఉంది. రాముడు అర‌ణ్య వాసం వెళుతూ రాయ‌ల‌సీమ ప్రాంతం మీదుగా ప్రయాణించాడ‌ట‌. వెళుతూ సాయం సంధ్యలో శివున్ని ఆరాధించ ద‌ల‌చి ప్రొద్దుటూరులోని పెన్నాన‌ది ఒడ్డున సైక‌త‌(ఇసుక‌తో) లింగాన్ని రాముడు స్వయంగా ప్రతిష్టించి, పూజలు చేశాడ‌ట‌. అదుకే ఇక్కడి దేవాల‌యాన్ని ముక్తి రామేశ్వరంగా పిలుస్తారు. కాశీ రామేశ్వరం వెళ్లిన వారు త‌ప్పక ముక్తి రామేశ్వరాన్ని చూడ‌ల‌ని పెద్దలు చెబుతారు

"https://te.wikipedia.org/w/index.php?title=పెన్నేరు&oldid=2949848" నుండి వెలికితీశారు