నంది పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి delinking File:Nandi Award Logo.png as it is deleted
 
పంక్తి 26: పంక్తి 26:
* [[నంది ఉత్తమ బాలనటులు|ఉత్తమ బాలనటులు]]
* [[నంది ఉత్తమ బాలనటులు|ఉత్తమ బాలనటులు]]
* [[నంది ఉత్తమ బాలనటీమణులు|ఉత్తమ బాలనటీమణులు]]
* [[నంది ఉత్తమ బాలనటీమణులు|ఉత్తమ బాలనటీమణులు]]
* [[నంది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్|స్పెషల్ ఎఫెక్ట్స్]]
* [[అక్కినేని అవార్డు పొందిన చిత్రాలు]]
* [[అక్కినేని అవార్డు పొందిన చిత్రాలు]]



08:23, 18 జూలై 2022 నాటి చిట్టచివరి కూర్పు

నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.

నంది పురస్కారాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]