రాష్ట్రవాది శివసేన
Jump to navigation
Jump to search
రాష్ట్రవాది శివసేన | |
---|---|
నాయకుడు | జై భగవాన్ గోయల్ |
స్థాపన తేదీ | 2008, మే 10 |
ప్రధాన కార్యాలయం | బి 437, రాష్ట్రవాది శివసేన భవన్, మెయిన్ సహద్ర చౌక్ సహద్ర, ఢిల్లీ, 110032 |
యువత విభాగం | యువ రాష్ట్రవాది సేన |
Website | |
http://www.rashtrawadishivsena.co.in |
రాష్ట్రవాది శివసేన అనేది రాజకీయ అనుకూల హిందూ సంస్థ.[1][2]
స్థాపన
[మార్చు]2008, మే 10న జై భగవాన్ గోయల్ ఈ పార్టీని స్థాపించాడు.
విభాగాలు
[మార్చు]- యువ రాష్ట్రవాది సేన
- మహిళా రాష్ట్రవాది సేన
- కిసాన్ రాష్ట్రవాది సేన
మూలాలు
[మార్చు]- ↑ "Rashtrawadi Shiv Sena demands construction of Ram Mandir in Ayodhya". Sify. 25 October 2010. Archived from the original on 28 October 2010. Retrieved 23 March 2013.
- ↑ Magnay, Jacquelin (30 September 2010). "Commonwealth Games 2010: Indians burn effigy of Games chief executive Mike Hooper". telegraph.co.uk. Retrieved 23 March 2013.