సమాజ్ వాదీ జనతా దళ్ (డెమోక్రటిక్)
Jump to navigation
Jump to search
సమాజ్ వాదీ జనతా దళ్ (డెమోక్రటిక్) | |
---|---|
సంక్షిప్తీకరణ | ఎస్.జె.డి.డి.[1] |
అధ్యక్షుడు | దేవేంద్ర ప్రసాద్ యాదవ్ |
స్థాపకులు | దేవేంద్ర ప్రసాద్ యాదవ్ |
స్థాపన తేదీ | 2010[2] |
విలీనం | రాష్ట్రీయ జనతా దళ్[3] |
ప్రధాన కార్యాలయం | 14, డా. బిశంభర్ దాస్ మార్గ్, న్యూ ఢిల్లీ, 110001 |
యువత విభాగం | యూత్ బ్రిగేడ్ సమాజ్ వాదీ జనతాదళ్ డెమోక్రటిక్ |
రాజకీయ విధానం | లౌకికవాదం సోషలిజం సామాజిక న్యాయం |
జాతీయత | సోషలిస్ట్ సెక్యులర్ మోర్చా (2015-2020)[4][5]
జిడిఎప్ఎఫ్(2020-2020)[6] |
రంగు(లు) | ఆకుపచ్చ , ఎరుపు |
Election symbol | |
ఎయిర్ కండీషనర్ |
సమాజ్ వాదీ జనతాదళ్ (డెమోక్రటిక్) అనేది రాజకీయ పార్టీ. ఆ పార్టీ అధినేత దేవేంద్రప్రసాద్ యాదవ్. పార్టీ ఎన్నికల గుర్తు ఎయిర్ కండీషనర్.[7] 2020 మార్చి 24న, ఎస్జేడి (డి) రాష్ట్రీయ జనతాదళ్‌లో విలీనమైంది.[8][9][10]
చరిత్ర
[మార్చు]2010లో దేవేంద్రప్రసాద్ యాదవ్ ఈ పార్టీని స్థాపించాడు.
2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్, జనవాదీ సోషలిస్ట్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్‌లో ఈ పార్టీ చేరింది.[11]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Asaduddin Owaisi forms separate anti-BJP front ahead of Bihar polls, RJD calls him 'vote katwa'".[permanent dead link]
- ↑ "Smaller Bihar parties flock to Nitish". 10 March 2014 – via Hindustan Times.
- ↑ पूर्व केंद्रीय मंत्री देवेन्द्र यादव की पार्टी का लालू यादव की राजद में विलय. Hindustan. Retrieved 2022-03-27.
- ↑ "Mulayam front suffers big blow, NCP to go it alone". The Times of India.
- ↑ "Bihar polls: NCP quits Third Front, cites Mulayam Singh's 'pro-BJP statement'".
- ↑ "Asaduddin Owaisi, Upendra Kushwaha Form Front of 6 Parties For Bihar Polls". NDTV.com. Retrieved 2020-10-09.
- ↑ "GE to Bihar LA-2020-Symbol allotment-Letter to CEO,Bihar". 20 August 2020.[permanent dead link]
- ↑ Sheezan Nezami (March 24, 2022). "Devendra Yadav Mergessjdd With Rjd". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-17.
- ↑ "Reunification of old Janata Dal on cards in Bihar". The New Indian Express. Retrieved 2022-04-17.
- ↑ सिंह, परमानंद (2022-02-28). तेजस्वी यादव के साथ हाथ मिलाने जा रही यह पार्टी, विरोधियों के लिए किसी झटके से कम नहीं. www.abplive.com. Retrieved 2022-04-17.
- ↑ "AIMIM aligns with SJD in Bihar, Owaisi wants like-minded parties to join". The New Indian Express. Retrieved 2021-09-25.