Jump to content

సోషలిస్టు జనతా దళ్

వికీపీడియా నుండి
సోషలిస్టు జనతా దళ్
స్థాపన తేదీ2014
కార్మిక విభాగంఅసంఘటిత కార్మికులు
రాజకీయ విధానంలౌకికవాదం
ప్రజాస్వామ్య సోషలిజం
రంగు(లు)   నారింజ, ఆకుపచ్చ
కూటమిఎన్.డి.ఎ.[1]

సోషలిస్ట్ జనతాదళ్అనేది జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నుండి విడిపోయిన పార్టీ. "సోషలిస్ట్ జనతాదళ్" కేరళలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (భారతదేశం)తో పొత్తు పెట్టుకుంది. అది కేంద్రంలోని ఎన్.డి.ఎ.కి కూడా మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నాయకుడు వివి రాజేంద్రన్ . రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వ. జానీ కె జాన్.

నాయకులు

[మార్చు]

రాష్ట్ర అధ్యక్షుడు: వీఎస్ రాజ్‌లాల్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: ఎస్. సంతోషకుమార్, విష్ణు వి. రాజ్, బి. టి. రెమ

కూటమి

[మార్చు]

"సోషలిస్ట్ జనతా దళ్" పార్టీ 2014 మార్చి నుండి ఎన్.డి.ఎ.తో కలిసి పని చేస్తోంది.[2]

మూలాలు

[మార్చు]