అంగోలా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంగ్ళ వికీ నుంచి అనువాదిస్తున్నా.
ఆంగ్ళ వికీ నుంచి అనువాదం చేస్తున్నా.
పంక్తి 58: పంక్తి 58:


పేలియోలిథిక్ ఎరా నుంచి అంగోలా భూభాగం లో మనుషులు నివసించి ఉన్నా, ఆధునిక అంగోలా [[పోర్చుగల్|పోర్చుగీస్]] వలసరాజ్యం వలన ఏర్పడింది. అది మెదలు అయినా శతాబ్దాలు పాటు తీర ప్రాంతాలకే పరిమితమయిపోయింది. వాణిజ్య కేంద్రాలు 16వ శతాబ్దం నుంచి స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దం లో [[ఐరోపా]] నుంచి వచ్చిన వారు ఆ దేశ లోపల భాగాలలో స్థిరపడ్డారు. పోర్చుగీస్ ఉపనివేశము లో ఉండగా అంగోలా తన ప్రస్తుత సరిహద్దులు కలిగి లేదు. ప్రస్తుత సరిహద్దులు 20వ శతాబ్దం లో కుయామాటో, క్వన్యమా, బుండా వంటి గుంపుల ఆటంకాలు తర్వాతే ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం 1975 లో అంగోలా స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత వచ్చింది. అదే సంవత్సరం నుంచి 2002 వరకు అంగోలా ఒక పౌర యుద్ధం లో ఉంది. అప్పటి నుంచి అది ఒక అధ్యక్షతరహా గణతంత్రంగా స్థిరపడింది.
పేలియోలిథిక్ ఎరా నుంచి అంగోలా భూభాగం లో మనుషులు నివసించి ఉన్నా, ఆధునిక అంగోలా [[పోర్చుగల్|పోర్చుగీస్]] వలసరాజ్యం వలన ఏర్పడింది. అది మెదలు అయినా శతాబ్దాలు పాటు తీర ప్రాంతాలకే పరిమితమయిపోయింది. వాణిజ్య కేంద్రాలు 16వ శతాబ్దం నుంచి స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దం లో [[ఐరోపా]] నుంచి వచ్చిన వారు ఆ దేశ లోపల భాగాలలో స్థిరపడ్డారు. పోర్చుగీస్ ఉపనివేశము లో ఉండగా అంగోలా తన ప్రస్తుత సరిహద్దులు కలిగి లేదు. ప్రస్తుత సరిహద్దులు 20వ శతాబ్దం లో కుయామాటో, క్వన్యమా, బుండా వంటి గుంపుల ఆటంకాలు తర్వాతే ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం 1975 లో అంగోలా స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత వచ్చింది. అదే సంవత్సరం నుంచి 2002 వరకు అంగోలా ఒక పౌర యుద్ధం లో ఉంది. అప్పటి నుంచి అది ఒక అధ్యక్షతరహా గణతంత్రంగా స్థిరపడింది.

అంగోలాకు విస్తారమైన [[ఖనిజాలు|ఖనిజ]] మరియు [[పెట్రోలియం|పెట్రొలియం]] నిల్వలు ఉన్నయి. పౌర యద్ధం తర్వాత అంగోలా ఆర్థిక వ్యవస్థ ప్రపంచం లోనే అతి వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. అది అలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనాభా కి సగటు జీవన ప్రమాణము చాలా తక్కువ గా ఉంది. అంగోలా జనాభా ఆయుర్దాయం మరియు శిశు మరణాలు ప్రపంచం లోనే అతి హీనమైనవి. అంగోలా ఆర్థిక అభివ్రుద్ధి కూడా చాలా అసమానం, ముఖ్యంగా దేశ సంపద అంతా చిన్న జనాభా భాగంలో కేంద్రీకృతమై ఉంది.
{{ఆఫ్రికా}}
{{ఆఫ్రికా}}

15:16, 19 మార్చి 2016 నాటి కూర్పు

República de Angola
రిపబ్లిక్ ఆఫ్ అంగోలా
Flag of అంగోలా అంగోలా యొక్క చిహ్నం
నినాదం
"Virtus Unita Fortior"  (లాటిన్)
"సమైక్యత శక్తిని పటిష్ఠం చేస్తుంది"
జాతీయగీతం
అంగోలా అవాంతే  (పోర్చుగీసు)
అంగోలా పురోగమించూ

అంగోలా యొక్క స్థానం
అంగోలా యొక్క స్థానం
రాజధానిలువాండా
8°50′S 13°20′E / 8.833°S 13.333°E / -8.833; 13.333
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు పోర్చుగీసు1
ప్రజానామము అంగోలన్
ప్రభుత్వం నామమాత్రపు బహు పార్టీ వ్యవస్థ (స్వేఛ్ఛాయుత ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు)
 -  అధ్యక్షుడు హోసే ఎడ్వర్డో దోస్ శాంటోస్
 -  ప్రధానమంత్రి ఫెర్నాండో డా పీడాడే దియాస్ దోస్ శాంటోస్
స్వాతంత్ర్యము పోర్చుగల్ నుండి 
 -  తేదీ నవంబర్ 11 1975 
విస్తీర్ణం
 -  మొత్తం 1,246,700 కి.మీ² (23వది)
481,354 చ.మై 
 -  జలాలు (%) అత్యల్పం
జనాభా
 -  2005 అంచనా 15,941,000 (61వది)
 -  1970 జన గణన 5,646,166 
 -  జన సాంద్రత 13 /కి.మీ² (199వది)
34 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $43.362 బిలియన్ (82వది)
 -  తలసరి $2,813 (126వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Decrease 0.439 (low) (161వది)
కరెన్సీ క్వాంజా (AOA)
కాలాంశం ప.ఆ.స (UTC+1)
 -  వేసవి (DST) పాటించరు (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ao
కాలింగ్ కోడ్ +244
1 మాట్లాడే ఇతర భాషలు: ఉబుందు, కింబుందు, చోక్వే, కికోంగో

అంగోలా ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీసు వారి వలస దేశము. దీనికి ఉత్తరమున బెల్జియం, కాంగో, తూర్పున ఉత్తర రొడీషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి. దీని సముద్ర తీరం పొడవు 920 మైళ్ళు. మొత్తం వైశాల్యం 4,80,000 చదరపు మైళ్ళు. ఈ సముద్రపు తీరం ఎక్కువగా చదునుగా ఉన్నది. అక్కడక్కడ ఎర్ర ఇసుక రాతితో కూడిన గుట్టలు, ఎత్తైన కొండలు ఉన్నాయి.

పేలియోలిథిక్ ఎరా నుంచి అంగోలా భూభాగం లో మనుషులు నివసించి ఉన్నా, ఆధునిక అంగోలా పోర్చుగీస్ వలసరాజ్యం వలన ఏర్పడింది. అది మెదలు అయినా శతాబ్దాలు పాటు తీర ప్రాంతాలకే పరిమితమయిపోయింది. వాణిజ్య కేంద్రాలు 16వ శతాబ్దం నుంచి స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దం లో ఐరోపా నుంచి వచ్చిన వారు ఆ దేశ లోపల భాగాలలో స్థిరపడ్డారు. పోర్చుగీస్ ఉపనివేశము లో ఉండగా అంగోలా తన ప్రస్తుత సరిహద్దులు కలిగి లేదు. ప్రస్తుత సరిహద్దులు 20వ శతాబ్దం లో కుయామాటో, క్వన్యమా, బుండా వంటి గుంపుల ఆటంకాలు తర్వాతే ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం 1975 లో అంగోలా స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత వచ్చింది. అదే సంవత్సరం నుంచి 2002 వరకు అంగోలా ఒక పౌర యుద్ధం లో ఉంది. అప్పటి నుంచి అది ఒక అధ్యక్షతరహా గణతంత్రంగా స్థిరపడింది.

అంగోలాకు విస్తారమైన ఖనిజ మరియు పెట్రొలియం నిల్వలు ఉన్నయి. పౌర యద్ధం తర్వాత అంగోలా ఆర్థిక వ్యవస్థ ప్రపంచం లోనే అతి వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. అది అలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనాభా కి సగటు జీవన ప్రమాణము చాలా తక్కువ గా ఉంది. అంగోలా జనాభా ఆయుర్దాయం మరియు శిశు మరణాలు ప్రపంచం లోనే అతి హీనమైనవి. అంగోలా ఆర్థిక అభివ్రుద్ధి కూడా చాలా అసమానం, ముఖ్యంగా దేశ సంపద అంతా చిన్న జనాభా భాగంలో కేంద్రీకృతమై ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=అంగోలా&oldid=1857745" నుండి వెలికితీశారు