ఆపద్బాంధవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎పాటలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
సమాచార పెట్టె సంస్కరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox film|
{{సినిమా|
name = ఆపద్భాందవుడు |
name = ఆపద్భాందవుడు |
director = [[కె.విశ్వనాధ్]]|
director = [[కె.విశ్వనాథ్]]|
producer = [[ఏడిద నాగేశ్వరరావు]]|
image = Apadhbandhavudu.jpg |
image = Apadhbandhavudu.jpg |
starring = [[చిరంజీవి]],
[[మీనాక్షి శేషాద్రి]],
[[జంధ్యాల]]|
year = 1992|
year = 1992|
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]]|
studio = [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]]|
story = [[కె.విశ్వనాథ్]]|
music = [[రాజ్ - కోటి]]|
screenplay = [[కె.విశ్వనాథ్]]|
starring = [[చిరంజీవి]],
[[మీనాక్షి శేషాద్రి]],
[[జంధ్యాల]]|
dialogues = [[జంధ్యాల]]|
story = [[కె. విశ్వనాధ్]]|
lyrics = [[సిరివెన్నెల సీతారామ శాస్త్రి]],
[[జంధ్యాల]]|
screenplay = [[కె. విశ్వనాధ్]]|
distributor = |
director = [[కె. విశ్వనాధ్]]|
released = {{Film date|1992|10|09}}|
dialogues = [[జంధ్యాల]]|
runtime = |
lyrics = [[సిరివెన్నెల సీతారామ శాస్త్రి]],
[[జంధ్యాల]]|
music = [[ఎం.ఎం. కీరవాణి]] |
producer = [[ఏడిద నాగేశ్వరరావు]]|
playback_singer = [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[చిత్ర]]|
distributor = |
release_date = |
choreography = |
cinematography = ఎ. విన్సెంట్, అజయన్ విన్సెంట్|
runtime = |
editing = జి. జి. కృష్ణారావు |
language = తెలుగు |
awards = నంది అవార్డు|
music = [[ఎం.ఎం. కీరవాణి]] |
budget = |
playback_singer = [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[చిత్ర]]|
imdb_id = 0345679
choreography = |

cinematography = |

editing = |
'''ఆపద్బాంధవుడు''', [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] దర్శకత్వంలో 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
production_company = [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]]|

awards = నంది అవార్డు|
[[చిరంజీవి]] ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు [[నంది అవార్డు]] లభించింది.
budget = |

imdb_id = 0345679}}
'''ఆపద్బాంధవుడు''', 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[చిరంజీవి]] ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు [[నంది అవార్డు]] లభించింది.
==చిత్ర కథ==
==చిత్ర కథ==
మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కానీ కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.
మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కానీ కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.

17:31, 24 నవంబరు 2020 నాటి కూర్పు

ఆపద్భాందవుడు
దర్శకత్వంకె.విశ్వనాథ్
స్క్రీన్ ప్లేకె.విశ్వనాథ్
కథకె.విశ్వనాథ్
నిర్మాతఏడిద నాగేశ్వరరావు
తారాగణంచిరంజీవి,
మీనాక్షి శేషాద్రి,
జంధ్యాల
ఛాయాగ్రహణంఎ. విన్సెంట్, అజయన్ విన్సెంట్
కూర్పుజి. జి. కృష్ణారావు
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1992 అక్టోబరు 9 (1992-10-09)
భాషతెలుగు

ఆపద్బాంధవుడు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

చిరంజీవి ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు లభించింది.

చిత్ర కథ

మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కానీ కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.

హేమ అక్క ఒక జమీందారి కుటుంబానికి కోడలుగా వెళుతుంది. ఆ వివాహానికి మాధవుడు వారికి తెలియకుండా కొంత సహాయం చేస్తాడు. తరువాత తన పశువులన్నింటినీ అమ్మేసి, జంధ్యాల కవితలను ముద్రింపజేస్తాడు. అతని అభిమానానికి సంతోషించి ఆ కవి తన రచనలకు మాధవున్ని కృతిభర్తగా చేస్తాడు.

గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.

తారాగణం

పాటలు

• అతల వితల పాతాల (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
• ఔరా, అమ్మక చెల్లా! బాపురే బ్రహ్మకు చెల్లా!!
• చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి 1
• చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి 2 (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
• పువ్వు నవ్వే గువ్వ నవ్వే (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
• ఒడి ఒడి ఓడియప్పా (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)