పాతపట్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
*2009 - '''శత్రుఛర్ల విజయ రామరాజు''' ప్రస్తుత రవాణాశాఖామాత్యులు
*2009 - '''శత్రుఛర్ల విజయ రామరాజు''' ప్రస్తుత రవాణాశాఖామాత్యులు


==మండలంలోని గ్రామాలు==
{| class="wikitable" align="center"
{| class="wikitable" align="center"
|-
|-
పంక్తి 38: పంక్తి 37:
|}
|}


==మండలంలోని గ్రామాలు==
{| class="wikitable" align="center"
{| class="wikitable" align="center"
|* [[సవరసిద్దమడుగు]]
|* [[సవరసిద్దమడుగు]]
పంక్తి 50: పంక్తి 50:
* [[రౌతుపురం (పాతపట్నం)|రౌతుపురం]]
* [[రౌతుపురం (పాతపట్నం)|రౌతుపురం]]
|* [[అతిసూరికావిటి]]
|* [[అతిసూరికావిటి]]
* [[గోపాలపురం]]
* [[గోపాలపురం (పాతపట్నం)|గోపాలపురం]]
* [[పాతపట్నం]]
* [[పాతపట్నం]]
* [[అంతరబ]]
* [[అంతరబ]]

21:36, 3 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

  ?పాతపట్నం మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటంలో పాతపట్నం మండల స్థానం
శ్రీకాకుళం జిల్లా పటంలో పాతపట్నం మండల స్థానం
శ్రీకాకుళం జిల్లా పటంలో పాతపట్నం మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం పాతపట్నం
జిల్లా (లు) శ్రీకాకుళం
గ్రామాలు 42
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
58,381 (2001 నాటికి)
• 29369
• 29012
• 54.62
• 66.95
• 42.22


అమ్మవారి గుడి లోపల ఫొటో

పాతపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక మండలకేంద్రము మరియు ఒక శాసనసభా-నియోజక వర్గము. మహేంద్రతనయ నదికి దగ్గరగా ఉండి, చుట్టూ పచ్చని అడవులు, కొండలతో కూడుకొని యున్నది. ఇక్కడ ఒక హాస్పిటల్, పోస్టాపీసు , అర్.టి.సి.బస్ స్టాండ్, జూనియర్ సబ్ జడ్జి కోర్టు కలవు. నౌపొడా - గుణుపూర్ రైల్వే లైనుకి కలుపబడి ఉన్నది. వ్యవసాయమే ముఖ్య వృత్తి . ఇక్కడి నీలమణి దుర్గా అమ్మవారు గుడి చాలా ప్రఖ్యాతమైనది. ఈ దేవతను భక్తులు శక్తిగల తల్లిగా భావించి కొలుస్తారు.

శాసనసభా నియోజకవర్గము

ఈ నియోజకవర్గము నుండి గెలిచిన శాసనసభ సభ్యులు

  • 1951 - మండంగి పెంటయ్యనాయుడు.
  • 1967 - పి.గున్నయ్య .
  • 1978 - కలమట మోహనరావు.
  • 2009 - శత్రుఛర్ల విజయ రామరాజు ప్రస్తుత రవాణాశాఖామాత్యులు
ముఖ్య పట్టణము జిల్లా(లు) గ్రామాలు జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ
పాతపట్నం శ్రీకాకుళం 42 58,381 (2001) • 29369 • 29012 • 54.62 • 66.95 • 42.22

మండలంలోని గ్రామాలు

* సవరసిద్దమడుగు * అతిసూరికావిటి * దాసుపురం * సీది

మూలాలు

కలక్టర్ ఆఫీసు-శ్రీకాకుళం ‍‍మరియు జడ్.పి.ఆఫీసు - శ్రీకాకుళం : సేకరణ - డా. శేషగిరిరావు


"https://te.wikipedia.org/w/index.php?title=పాతపట్నం&oldid=540751" నుండి వెలికితీశారు