నవనీతం రాగం
వికీపీడియా నుండి
నవనీతం రాగము కర్ణాటక సంగీతంలో 38వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G1 M2 P D2 N2 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N2 D2 P M2 G1 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం మరియు కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 4వ మేళకర్త రాగమైన వనస్పతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- హేరంబ - త్రిపుట - వెంకటమఖి
- నభోమణిచంద్రాగ్ని నయనం - త్రిపుట - ముత్తుస్వామి దీక్షితులు
- సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||