సరసాంగి రాగం
వికీపీడియా నుండి
సరసాంగి రాగము కర్ణాటక సంగీతం లో 27 వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- S R2 G3 M1 P D1 N3 S
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
- S N3 D1 P M1 G3 R2 S
-
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 63 వ మేళకర్త రాగమైన లతాంగి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు [మార్చు]
ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- జయజయ పద్మనాభ- స్వాతీ తిరునాళ్
- సౌరసేనేశాం వల్లిసేనం - ముత్తుస్వామి దీక్షితులు
- నీకేలద్యరాదు - రామస్వామి శివన్
మూలాలు [మార్చు]
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||