శ్యామలాంగి రాగం
వికీపీడియా నుండి
శ్యామలాంగి రాగము కర్ణాటక సంగీతంలో 55వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R2 G2 M2 P D1 N1 S)
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N1 D1 P M2 G2 R2 S)
-
-
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 19వ మేళకర్త రాగమైన ఝంకారధ్వని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- శ్యామలాంగి జలయేలోచన - బాలమురళికృష్ణ
- శ్యామలాంగి - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||