కీరవాణి రాగం

వికీపీడియా నుండి

కీరవాణి రాగము (ఆంగ్లం: Keeravani; సంస్కృతం: कीरवाणि), కర్ణాటక సంగీతంలో 21వ మేళకర్త రాగము.[1]

విషయ సూచిక

[మార్చు] రాగ లక్షణాలు

Keeravani scale with shadjam at C
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G2 M1 P D1 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D1 P M1 G2 R2 S)

ఈ రాగం లోని స్వరాలు చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

[మార్చు] ఉదాహరణలు

చాలామంది వాగ్గేయకారులు కీరవాణి రాగంలో కీర్తనల్ని రచించారు.

[మార్చు] జన్య రాగాలు

కీరవాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో కళ్యాణ వసంతం, సామప్రియ, వసంత మనోహరి ముఖ్యమైనవి.

[మార్చు] మూలాలు

  1. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు