నాసికాభూషిణి రాగం
వికీపీడియా నుండి
నాసికాభూషిణి రాగము కర్ణాటక సంగీతంలో 70వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R3 G3 M2 P D2 N2 S)
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N2 D2 P M2 G3 R3 S)
-
-
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం మరియు కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 34వ మేళకర్త రాగమైన వాగధీశ్వరి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- మారవైరి రమణీ - త్యాగయ్య
- శ్రీరామ సరస్వతి - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||