సుచరిత్ర రాగం
వికీపీడియా నుండి
సుచరిత్ర రాగము కర్ణాటక సంగీతంలో 67వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R3 G3 M2 P D1 N1 S)
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N1 D1 P M2 G3 R3 S)
-
-
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 31వ మేళకర్త రాగమైన యాగప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- చింతయామి సంతతం - బాలమురళికృష్ణ
- వేలు మాయీ - కోటేశ్వర అయ్యరు
- సంతాన మంజరి - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||