ఝంకారధ్వని రాగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jhankaradhwani scale with shadjam at C

ఝంకారధ్వని రాగం కర్ణాటక సంగీతంలోని 19 వ మేళకర్త రాగము. [1]

రాగ లక్షణాలు[మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G2 M1 P D1 N1 S')
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S' N1 D1 P M1 G2 R2 S)

ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, శుద్ధ నిషాధము. ఇది 55వ మేళకర్త శ్యామలాంగి రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.

ఉదాహరణలు[మార్చు]

  • ఫణిపతి శాయీ - త్యాగరాజు కీర్తన.
  • వర్ణం తరుం - కోటీశ్వర అయ్యరు కీర్తన.

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్