నామనారాయణి రాగం

వికీపీడియా నుండి

నామనారాయణి రాగము కర్ణాటక సంగీతంలో 50వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు [మార్చు]

"నామనారాయణి" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
              (S R1 G3 M2 P D1 N2 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
              (S N2 D1 P M2 G3 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 14వ మేళకర్త రాగమైన వకుళాభరణం రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు [మార్చు]

  • మహాదేవ పాహిమాం - బాలమురళికృష్ణ
  • ఎన్ మనమే - కోటేశ్వర అయ్యరు
  • నర్మదా కావేరి - ముత్తుస్వామి దీక్షితులు

మూలాలు [మార్చు]

  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai