చిత్రాంబరి రాగం
వికీపీడియా నుండి
చిత్రాంబరి రాగము కర్ణాటక సంగీతంలో 66వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R2 G3 M2 P D3 N3 S)
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N3 D3 P M2 G3 R2 S)
-
-
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం మరియు కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 30వ మేళకర్త రాగమైన నాగానందిని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- శ్రీరామనెలమి - బాలమురళికృష్ణ
- సామగానలోల - కోటేశ్వర అయ్యరు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||