గానమూర్తి రాగం

వికీపీడియా నుండి
Ganamurti scale with Shadjam at C

గానమూర్తి రాగము (ఆంగ్లం: Ganamurti; సంస్కృతం: गानमूर्ति), కర్ణాటక సంగీతంలో 3వ మేళకర్త రాగము.[1]

విషయ సూచిక

రాగ లక్షణాలు [మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G1 M1 P D1 N3 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D1 P M1 G1 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కాకలి నిషాధం. ఇది 39 మేళకర్త ఝాలవరాళి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు [మార్చు]

చాలామంది వాగ్గేయకారులు గానమూర్తి రాగంలో కీర్తనల్ని రచించారు.

  • గానమూర్తే శ్రీ కృష్ణే - త్యాగరాజ స్వామి వారి కీర్తన కచేరీలలో ఎక్కువగా పాడబడుతుంది

జన్య రాగాలు [మార్చు]

గానమూర్తి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.

మూలాలు [మార్చు]

  1. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications