రసికప్రియ రాగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రసికప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 72వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు[మార్చు]

"రసికప్రియ" scale with Shadjam at C
(S R3 G3 M2 P D3 N3 S)


(S N3 D3 P M2 G3 R3 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం మరియు కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 36వ మేళకర్త రాగమైన చలనాట రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

  • శృతిద్వావింశతీ - వెంకటమఖి
  • శృంగారరసమంజరీం - ముత్తుస్వామి దీక్షితులు
  • పవనతనయే - బాలమురళికృష్ణ

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai