లతాంగి రాగం

వికీపీడియా నుండి

లతాంగి రాగము కర్ణాటక సంగీతంలో 63వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు [మార్చు]

"లతాంగి" scale with Shadjam at C
(S R2 G3 M2 P D1 N3 S)


(S N3 D1 P M2 G3 R2 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 27వ మేళకర్త రాగమైన సరసాంగి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు [మార్చు]

  • దినమే సుదినము - త్యాగయ్య
  • అపరాధముల - త్యాగయ్య
  • తామ్రలోచనీ లతాంగీ - బాలమురళికృష్ణ

మూలాలు [మార్చు]

  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai