సేనావతి రాగం

వికీపీడియా నుండి
Senavati scale with shadjam at C

సేనావతి రాగము (ఆంగ్లం: Senavati; సంస్కృతం: सेनावति), కర్ణాటక సంగీతంలో 7వ మేళకర్త రాగము.[1]

విషయ సూచిక

రాగ లక్షణాలు [మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G2 M1 P D1 N1 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N1 D1 P M1 G2 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు శుద్ధ నిషాధం. ఇది 43 మేళకర్త గవాంభోది రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు [మార్చు]

చాలామంది వాగ్గేయకారులు సేనావతి రాగంలో కీర్తనల్ని రచించారు.

జన్య రాగాలు [మార్చు]

సేనావతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.

మూలాలు [మార్చు]

  1. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications