Jump to content

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1977)

వికీపీడియా నుండి

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1977 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
ఆలుమగలు "ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను" టి.చలపతిరావు వేటూరి పి.సుశీల బృందం
"రంకె వేసిందమ్మో రంజైన పోట్లగిత్త " పి.సుశీల
"చిగురేసె మొగ్గేసె సొగసంతా పూతపూసె చెయ్యైనా వెయ్యావేమి ఓ బాపూదొర ఉయ్యాల లూపావేమి" సినారె పి.సుశీల
"పరిగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగమంటే ఏమంటావు నువ్వేమంటావు " మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మీ శర్మ
"తెలుసుకో ఈ జీవిత సత్యం జరిగేదే ఇది ప్రతి నిత్యం " శ్రీశ్రీ
ఆమె కథ "తహ తహ మని ఊపిరంతా ఆవిరైతే చూపులన్నీ ఆకలైతే తపించాను నీవే ప్రాణమై" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"కట్టుకున్న పాపానికి ఒట్టు పెట్టి చెబుతున్నా గుట్టుగా వినుకో " బి.వసంత, కౌసల్య, ఎల్.ఆర్.అంజలి
ఆత్మీయుడు "బింది మీద బింది పెట్టి పైట కొంగు చుట్టబెట్టి ఎడమ చెయ్యి ఎత్తి పట్టిందోయ్ కిలాడి గుంట" జె.వి.రాఘవులు ఆత్రేయ పి.సుశీల
"ఏం సోకు ఎంత సోకు ఇన్నాళ్ళు లేని సోకు ఏమైందీ రోజు నీకు " పి.సుశీల
"అల్లో మల్లో ఆకాశంలో చల్లని వెన్నెల్లో" పి.సుశీల
"హెయ్ ఏయ్‌రా ఏసేసైరా ఎయ్‌రా నా గజ్జెకు నీ మద్దెల దరువు " వేటూరి పి.సుశీల
"ప్రతి మనిషి కోరేది మనసెరిగిన మనసు ఎవరికెవరు తోడౌతారో దేవుడికే తెలుసు " గోపి పి.సుశీల
అడవి రాముడు "కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు" కె.వి.మహదేవన్ వేటూరి బృందం
"అమ్మతోడు అబ్బతోడు నాతోడు నీతోడు అన్నిటికి నువ్వే నాతోడు " ఎస్.జానకి
"ఆరేసుకోబోయి పారేసు కున్నాను అరె అరె అరె అరె కోకెత్తు కెళ్ళింది కొండగాలి" పి.సుశీల
"ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్ళకు " పి.సుశీల, ఎస్.జానకి బృందం
"కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి " పి.సుశీల
"చూడర చూడర చూడర చూడర ఒక చూపు సులేమాన్ మియ్యా " పి.సుశీల, ఎస్.జానకి
అమరదీపం "ఏ రాగమో ఇది ఏ తాళమో అనురాగాని కనువైన శ్రుతి కలిపినామో" చెళ్ళపిళ్ళ సత్యం ఆత్రేయ పి.సుశీల
అందమె ఆనందం "ఇదే ఇదే నేను కోరుకుందీ ఇలా ఇలా చూడాలని ఉంది" సినారె పి.సుశీల
"మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నదీ లేదేలవో " దాశరథి
"ప్రమదల కూడి మాట్లాడగనె వారి మనోగత భావమెల్ల తేటతెల్లముగ స్ఫురించె నంచును" (పద్యం) ముత్తరాజు సుబ్బారావు
అర్ధాంగి "గోపయ్యా ఓ గోపయ్యా ఇక వాయించవయ్యా అందాల మురళి వాయించవయ్యా" టి.చలపతిరావు కొసరాజు విజయలక్ష్మి శర్మ
అత్తవారిల్లు "చెవిపోగు పోయింది చిన్నవాడ యాడ చిక్కుకుందో చెప్పవోయి చక్కనోడ" సినారె పి.సుశీల
"ఏరు జారిపోతుంది ఈ దరినీ ఆ దరినీ విడదీస్తూ పడవ సాగి పోతోంది ఈ దరినీ ఆ దరినీ ముడివేస్తూ"
భద్రకాళి " ఏమాయేనే తల్లి ఎందుకే నా తల్లీ ఈ భయంకర వేషం ఈ ఆగ్రహం ఆవేశం" ఇళయరాజా దేవులపల్లి
బంగారు బొమ్మలు "అయ్యయ్యో బంగరుబాబు సెలయేరులాగ గలగల నవ్వుల రవ్వలు రువ్వి" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"సుబ్బయ్య సూరయ్య ఎల్లయ్య మల్లయ్య ఐ లవ్ యూ యూ యూ యూ ఆల్ ఆఫ్ యూ "
"ఇది పొగరుబోతు పోట్లగిత్తరోయ్ దీని తస్సచెక్క ముక్కుతాడు వెయ్యాలిరోయ్" పి.సుశీల
"నేనీ దరిని నువ్వా దరివి కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ " పి.సుశీల
"నేనీ దరిని నువ్వా దరివి కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ " (విషాదం)
"అమ్మా తీరిపోయిందా తీయని బంధం ఆరిపోయిందా నా కంటి దీపం "
"నేను నేనుగా నీవు నీవుగా వేరువేరుగా నిలువలేము క్షణమైనా " పి.సుశీల
బంగారు బొమ్మలు "ప్రేమిస్తే ఏమవుతుంది? ఊ పెళ్ళవుతుంది. పెళ్ళయితే ఏమౌతుంది? ఏ మవుతుంది. ఒక ఇల్లవుతుంది." జె.వి.రాఘవులు ఆత్రేయ పి.సుశీల
"ఓ బెల్లం కొట్టిన రాయి నీకూ ఏళ్ళొచ్చాయి ఎందుకు అబ్బాయి లాభం ఏముందబ్బాయి "
"సూత్రం లేని సుందరులారా చెపుతున్నాను చిన్ని సూత్రం" బృందం
"అయ్యయ్యో పిచ్చితల్లీ ఆడదిగా పుట్టావే "
"అరె జంతర్ మంతర్ మామా దెబ్బ తిన్నాడే యమ దెబ్బ తిన్నాడే " కొసరాజు బృందం
బ్రతుకే ఒక పండగ "నీ కళ్ళకు మనసుంది ఆ మనసుకు చూపుంది అది నా కన్నులతో లోకాన్నంతా చూడక చూస్తుంది" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి అన్ని అన్ని అన్ని నిన్నే కోరి కాచుకున్నవి " పి.సుశీల
చాణక్య చంద్రగుప్త "చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో" పెండ్యాల ఆత్రేయ పి.సుశీల
చిలకమ్మ చెప్పింది "కుర్రాడనుకుని కునుకులు తీస్తే వెర్రి దానికీ పిలుపూ ఇదేనా మేలుకొలుపు" ఎం.ఎస్.విశ్వనాథన్ వేటూరి
చిల్లర దేవుళ్లు "పాడాలనే వున్నది వినిమెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే వున్నది" కె.వి.మహదేవన్ ఆత్రేయ
"కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం "
చిల్లరకొట్టు చిట్టెమ్మ "ఏంటబ్బాయా ఇదేంటబ్బాయా నా దుంప తెంచావు నా కొంప ముంచావు " రమేష్ నాయుడు దాసం గోపాలకృష్ణ ఎస్.జానకి
"సువ్వీ కస్తూరి రంగ సువ్వీ కావేటి రంగ సువ్వీ రామాభిరామ సువ్వీలాలి " ఎస్.జానకి
"చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటడు " బృందం
"తాడిసెట్టూ తల్లీ కాదు తాగినోడు మొగుడూ కాదు ఈత సెట్టూ ఇల్లూ కాదు ఇవ్వనోడు దేవుడు కాదు" సినారె బృందం
దాన వీర శూర కర్ణ "చిత్రం భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం" పెండ్యాల సినారె
"విజయీభవ దిగ్విజయీభవ చంద్ర వంశ పాదోధి చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా " జి.ఆనంద్ బృందం
ఎదురీత "ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా" సత్యం శ్రీశ్రీ
"బాలరాజో బంగారు సామీ ఏ తల్లి కన్నదో రాజా నిన్ను " కొసరాజు ఎస్.జానకి
"తాగితే ఉయ్యాల ఊగితే జంపాల తాగమంటె తంటారా తాగకుంటె యెట్టారా" వేటూరి
"తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ " పి.సుశీల
"గోదారి వరదల్లో రాదారి పడవల్లె నీ దారి నీదే నన్నా "
దొంగలకు దొంగ "ఎవరేమన్నను తోడురాకున్న ఒంటరిగానే పోరా బాబు పో నీ దారి నీదే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా" ఆరుద్ర
"చల్లని వెన్నెల కాచేవేళా జాబిలి తారను చేరేవేళా "
"ఒకటే కోరిక నిన్ను చేరాలని ఒడిలో కమ్మగ కరిగి పోవాలని" గోపి పి.సుశీల
"పగడాల దీవిలో పరువాల చిలక తోడుగా చేరింది పడుచు గోరింక " పి.సుశీల
"సీతాపతి నీకు చిప్పే గతి మా బోటి వారికి నీవే గతి " దాశరథి జి.ఆనంద్ బృందం
ఈతరం మనిషి "ఎంత సోగ్గున్నావే కిలాడి గుంటా ఎంత సోగ్గున్నావే" కె.చక్రవర్తి ఆత్రేయ
"ఓ కోమలి నా జాబిలి నవయవ్వన రాశి ఈ పున్నమి ఈ వెన్నెల మనకోసమే ప్రేయసి "
"ఇచ్చేశా నా హృదయం తీసుకో ఎదలోపల పదిలంగా దాచుకో అద్దంలా చూసుకో ముద్దల్లే వాడుకో" పి.సుశీల
"నవనవలాడే లేజవరాలు చెవిలో ఏదో చెప్పింది ఊహకు అందని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది " ఆరుద్ర పి.సుశీల
ఈనాటి బంధం ఏనాటిదో "శిల నొక్క ప్రతిమగా మలిచింది నీవే ఆ ప్రతిమనే దైవముగా కొలిచింది నీవే" సాలూరు రాజేశ్వరరావు సినారె పి.సుశీల
"మారింది జాతకం మారింది మారాజ యోగం పట్టింది మాలక్ష్మి వచ్చింది మమ్ముద్ధరించింది" కొసరాజు
"అర్రెర్రెర్రెర్రె గోతిలో పడ్డాడే అబ్బబ్బబ్బ బోల్తాకొట్టాడె అయ్యొయ్యొయ్యొయ్యొ అమ్మమ్మమ్మమ్మా రాలుగాయి చిన్నవాడి రంగుతేలేనె" ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
"నారసింహుడు వచ్చెను అందాల నారసింహుడు వచ్చేనూ" ఎల్.ఆర్.ఈశ్వరి, పి.లీల బృందం
గడుసు అమ్మాయి "ఎగరేసుకు పోతా పైకి ఎగరేసుకు పోతా రెక్కాలు కట్టుకుని దిక్కూలు దాటుకుని" టి.చలపతిరావు సినారె పి.సుశీల
"రామసామి చెప్పేది రాసుకోండిరా అనుభవాలు పొల్సి పొల్సి సూసుకోండిరా" బొల్లిముంత శివరామకృష్ణ
"వొద్దురా తాగవొద్దురా నిన్ను నీవే నిలువునా తాగొద్దురా" మోదుకూరి జాన్సన్
గడుసు పిల్లోడు "ఫూల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ చెకుముకిరాయి చెలాకిరాయి" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల, బృందం
"అవునన్నావ్ అవునన్నావ్ అడిగిందానికి అవునన్నావ్" పి.సుశీల
"చీకటి పడుతూంది జంటలు ఇంటికి చేరే వేళయింది" పి.సుశీల
"ముమ్మూర్తులలో ఎవ్వరు ప్రేమను ఆపేది ముల్లోకాలలో ఎవ్వరు ప్రేమించక జీవించేది" పి.సుశీల
గంగ యమున సరస్వతి "వంగ తోట కాడ వడ్డీ వసూలు కాడ వరసా గిరసా జాంతానై వల్లకాదంటే తోం తోం తై" చక్రవర్తి సినారె పి.సుశీల
"ఆనాడు అలిగింది సత్యభామ ఈ నాడు అలిగింది ఈ భామ" వీటూరి
గీత సంగీత "ప్రేమకు లేవు సంకెళ్ళు మనసుకు లేవు వాకిళ్ళు వలచిన జంట కలుసుకున్నంత పగటి కలలే పరవళ్ళు" శంకర్ గణేష్ సినారె పి.సుశీల
"రావే రావే రామా రామా ముద్దులగుమ్మా నువ్వు రాకపోతే ఆగనులే రంగులబొమ్మా" కొసరాజు పిఠాపురం
జన్మజన్మల బంధం "నింగి నేలను ప్రేమిస్తుంది నేల గాలిని ప్రేమిస్తుంది గాలి పువ్వును ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
"మనిషిగా పుడితేనే చాలునా పుట్టినోళ్ళందరూ మనుషులేనా" ఆత్రేయ పి.సుశీల బృందం
"నీవే నీవు నేనే జగతి నిండిన అందం నీవే జన్మజన్మల బంధం నేనే"
జరుగుతున్న కథ "తేనె కన్న తియ్యనైన వానకన్న చల్లనైన తెలుగు భాష ఇష్టమే మాష్టారూ" సత్యం ఆరుద్ర బృందం
"చెమ్మచెక్క చెమ్మచెక్క చేరడేసి మొగ్గ ఆడవే ఎంచక్కా" పి.సుశీల బృందం
"చెలరేగే గాలినేనై విరబూసే పూవు నేనై అనురాగంతో కలకాలం ఉందామా" దాశరథి ఎస్.జానకి
జీవన తీరాలు "బస్తీమే సవాల్ బాబు ఈ లోకం జబర్ దస్తీ మే సవాల్" చక్రవర్తి ఆత్రేయ
"నీ కన్నులలో కలనై నీ కౌగిలిలో చెలినై ఉండిపోనీ ఓడిపోనీ" పి.సుశీల
"కెరటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఉబలాటం ఆ కెరటం రావాలని" సినారె పి.సుశీల
జీవిత నౌక "నందనందనుడు ఎందో లేడు ఇందున్నాడమ్మా గోపకిశోరుడు మనముందే కౌలువున్నాడమ్మా" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
"చిలకపచ్చని చీరలోన చిగురుమెత్తని పడుచుతనం" పి.సుశీల
"తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా ముందుంది ముసళ్లపండగ" పి.సుశీల
"రచ్చించు రచ్చించవమ్మా రమణి పోశమ్మా మమ్ము పచ్చంగ కాపాడు లచ్చ దండాలమ్మా" విజయలక్ష్మి శర్మ బృందం
జీవితమే ఒక నాటకం "ఏయ్ ఏయ్ సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది" రమేష్ నాయుడు సినారె పి.సుశీల
"చింత చచ్చినా పులుపుచావదే రమణీ రమణీ సేవ చచ్చినా బులుపు చావదే రమణీ రమణీ"
"చుక్కా చుక్కా వేగుచుక్కా కలపామంది రెక్కా రెక్కా" పి.సుశీల
జీవితంలో వసంతం "నీలగిరి చల్లన ఏ పది వెచ్చన నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన" చక్రవర్తి వేటూరి వాణీ జయరామ్
"కన్నెపడుచులంత జేరి కట్టె లేరబోతేను ఓరి దేవుడో కందుకూరి చిన్నదాన్ని కందిరీగ కుట్టింది ఓరి దేవుడో" కొసరాజు పి.సుశీల బృందం
జడ్జిగారి కోడలు "అనురాగ బంధం అపురూప బంధం ఆ బంధాన ఉన్నది ఆనందం" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"ఈ గీతలలో ఏ రాతలున్నవో ఏ జీవితాలెటు చెదిరిపోతున్నవో"
కల్పన "ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం" చక్రవర్తి వేటూరి
కన్య-కుమారి "తొలిసంజకు తూరుపు ఎరుపు మలిసంజకు పడమర ఎరుపు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వీటూరి పి.సుశీల
"నేను ఆ అన్నా హుషారుగా ఊ అన్నా ఏమన్నా అనకున్నా ఒరన్న గీతం అదే సంగీతం" ఎస్.జానకి
"ఓహో చెలీ ఓ నా చెలీ ఇది తొలి పాట ఇది చెలి పాట వినిపించనా ఆ పాట ఈ పూట" రామకృష్ణ, శ్రీవిద్య
"చిలకల్లె నవ్వాలి చిన్నారి పొన్నారి మొలకల్లె నవ్వాలి పాపా " సినారె
ఖైదీ కాళిదాసు "ఎవరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి దారికొస్తాడో" చక్రవర్తి గోపి పి.సుశీల
"హలో హలో ఓ తాతయ్యా ఓ తాతయ్యా రావయ్యా నిన్నే పిలిచేది పిలుపుకు బదులేది తాతా ఓ తాతా" పి.సుశీల, మాధవపెద్ది
కురుక్షేత్రం "అనిమిషదైత్యకింపురుషులాదిగ నెవ్వరు వచ్చి కాచినన్" (పద్యం) సాలూరు రాజేశ్వరరావు
"అరదము నేలక్రుంగె రథమందుఒకరు ఒక్కరు నేలమీద" (పద్యం)
"అలుకల కులుకుల అలివేణి ప్రియభామా మణి" పి.సుశీల
"క్రీడినిన్నెదనమ్మిన బృత్యుడేని నీవు పశుపతి" (పద్యం)
"జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం" (శ్లోకం)
"ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురుపాండవ రోషాగ్నుల " శ్రీశ్రీ బృందం
"పద్మలయం దేవి మాధవీం మాధవ ప్రియం" (శ్లోకం)
"ప్రళయకాలుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు"
"ములుకులు నీ ధనుస్సున విముక్తములై చని" (పద్యం)
" మ్రోగింది కల్యాణ వీణ నవ మోహన జీవన మధువనిలోన" పి.సుశీల
"రణకోభీధర తానుతార రుచిమద్ గాండీవ" (పద్యం)
మా బంగారక్క "మధువనిలో ఆడవే రాధికా నా మదిలో మ్రోగెను సుధాతరంగిత సుమధుర గీతిక" కె.వి.మహదేవన్ సినారె
"సంతకెళ్లి వచ్చే తలికి ఇంత మారిపోతివి మల్లా ఏం పిల్లా కత ఏందే పిల్లా" పి.సుశీల
"సరియేది మన ప్రేమకు ఓ స్వప్నసుందరీ సరియేది మన ప్రేమకు" పి.సుశీల
మా ఇద్దరి కథ "మంచికి సమాధి కట్టేసేయ్ మనసును వెనక్కు నెట్టేసెయ్" చక్రవర్తి ఆత్రేయ
"నేనెవరో మీకు తెలుసు మీరెవరో నాకు తెలుసు మాయాబజారులో పారాహుషార్" వేటూరి
మనుషులు చేసిన దొంగలు "చేయెత్తి జై కొట్టరా ఓ డింగరీ చేతివాటం చూపెట్టరా" సత్యం శ్రీశ్రీ
"తెలుసా నా మదిలో వున్నావనీ తెలుసు నీ మనసే నాదేననీ" రాజశ్రీ
"ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే - ఎడబాటు ఉండదు ఏనాటికీ " ఆరుద్ర పి.సుశీల
మొరటోడు "పట్టు పట్రా నాయనా కొట్టు కొట్రా దమ్ము సంసారంలో సారం పూలదండలో దారంలా" ఎం.ఎస్.విశ్వనాథన్ అప్పలాచార్య ఎల్.ఆర్.ఈశ్వరి
"నేనా నువ్వా మొరటోడు నువా నేనా మూర్ఖుడు వెదురు ముక్కను మురళిగ మార్చావు దానిని మోగనీకనె మూగను చేశావు" సినారె
ఓ మనిషి తిరిగి చూడు "ముందుకు ముందుకు ముందుకు వెనుకకు చూడటమెందుకు సాగిపోదాం ఊగిపోదాం" రమేష్ నాయుడు సినారె మాధవపెద్ది రమేష్
"ఓ మనిషీ తిరిగి చూడు ఓ మనిషీ తిరిగి చూడు ఎందరున్నారో ఇలా ఇంకెందరున్నారో ఎక్కడున్నారో ఏమౌతున్నారో "
ఒకే రక్తం "హే హే హే కాటుక కన్నుల అమ్మాయీ నీ మాటలు తీయని సన్నాయీ" సత్యం దాశరథి
పల్లెసీమ "అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని సృష్టించాడు అనాథ లెన్నడు కాము మనం ఆ దేవుని కిక్కడ వారసులం" కె.వి.మహదేవన్ ఆత్రేయ బృందం
"మా ఊరికీ వెలుగొచ్చింది మంచికి కొండంత బలమొచ్చింది" సినారె పి.సుశీల
పంచాయితీ "ఒకరాడే దాగుడుమూత ఇంకొకరికి గుండె కోత" గోపి బృందం
"నేనెవరో తానెవరో ఐనా కదలకుంది కళ్ళల్లో ఆ రూపు ఎదలో ఎదుగుతోంది ఆమెపైని నా వలపు"
"గాలి అందరిదైతే నేల కొందరిదేనా కష్టం అందరిదైతే ఫలితం కొందరికేనా" సినారె పి.సుశీల, రమోలా
"కళ్యాణ వైభోగమే కామందు అమ్మాయి పాలేరు అబ్బాయి కలిసిన ఈ జంట అపురూపమే" పి.సుశీల
"ఈ నేలకు తెలుసు నీటికి తెలుసు చేలకు తెలుసు గాలికి తెలుసు నా మనసు" ఆత్రేయ పి.సుశీల
ప్రేమలేఖలు "నీ అందం నీ పరువం నాలో దాచుకో కాలం తెలియని బిగికౌగిలిలో నన్నే దాచుకో" సత్యం గోపి పి.సుశీల
"ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెలకన్నా హాయి" ఆరుద్ర పి.సుశీల
ప్రేమించి పెళ్ళి చేసుకో "పిటపిటలాడే వయసు ఏదో గడబిడ చేస్తుందీ నచ్చిన మగవాడే దానిని మచ్చికచెయ్యాలి" సత్యం ఆరుద్ర పి.సుశీల
ప్రేమలేఖలు "హరిఓం హరిఓం హరిఓం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే" కె.వి.మహదేవన్ ఆత్రేయ
"చంద్రుడు కనబడలేదని వెన్నెల వేరే చోటికి వెళుతుందా" పి.సుశీల
"నేలమీది జాబిలీ నింగిలోన సిరిమల్లి నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలీ" పి.సుశీల
"చంద్రహారమే అందమా చంద్రముఖికి అందమా చంద్రముఖి చంద్రహారమునకు"
"నెల్లూరు నెరజాణ నజరైన చిన్నదానా రేపు రాన మాపు రాన తనన తందాన" పి.సుశీల
"వాయించు ఆదితాళం మెప్పించు నేటి మేళం రంగన్నా రంగన్నా రసాభాస చేయకురా రసమయ సంగీతం"
"ఎంతో రసికుడు దేవుడు ఎన్నిపువ్వు లెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు"
రంభ ఊర్వశి మేనక "రంభా ఊర్వశి మేనకా రమణీయ శృంగార మందార మాలికా" చక్రవర్తి ఆరుద్ర విజయలక్ష్మి
"పార్వతీ ఓ మై స్వీటీ నీ పిలుపు వినలేను వినకుండా ఉండలేను" పి.సుశీల
"ఒళ్ళు తేలిపోతోంది గాలిలోకి మాట వెలికిరాకుంది పెదవిదాటి" గోపి ఎస్.జానకి
సావాసగాళ్ళు "అండపిండ బ్రహ్మాండములనేలు గండరగండడు మహా విష్ణువే నీదు అల్లుడై వచ్చిననాడు" (పద్యం) జె.వి.రాఘవులు అప్పలాచార్య
"శివా శివా భవా ధవా యువా నన్నుగావరా మహాఝటా నటా హరోం హరా నన్ను బ్రోవరా" పి.సుశీల
"ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తరంగం" ఆత్రేయ ఎస్.జానకి
"కుచ్చీళ్ళు జీరాడు కోక గట్టి ఆ కొంగులోన దోరవయసు దాచిపెట్టి" పి.సుశీల
"ఆనందమానందమాయెనే అందాల బొమ్మకు సిగ్గాయెనే" పి.సుశీల
"బంగారు తల్లివి నీవమ్మా నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా" కొసరాజు పి.సుశీల, మాధవపెద్ది, పిఠాపురం
సీత గీత దాటితే "నా ఒడిలో నీవు ఒరగాలిలే కౌగిలిలో సోలి కరగాలిలే" కె.వి.మహదేవన్ ఆరుద్ర పి.సుశీల
"దిగివచ్చె దిగివచ్చె దివ్యతనులతిక సురలోక శృంగార రసరేఖ మేనక" వీటూరి విజయలక్ష్మి
సీతారామ వనవాసము "వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా" వేటూరి పి.సుశీల
"వెళ్ళాలా రామా వెళ్లి తీరాలా కూరిమి తమ్మునితో " సినారె
స్నేహం "సరె సరె ఓరన్నా సరె సరె పిలిచి పిలిచి యింక వేధించనులే" ఆరుద్ర
"పోనీరా పోనీరా పోనీరా పోతే పోనీరా పోయింది పొల్లు మిగిలిందే చాలు"
"నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటే వలవల గోదారి పారింది గలగల దానిమీద నీరెండ మిలమిల"
"నీవుంటే వేరే కనులెందుకు నీకంటే వేరే బ్రతుకెందుకు " సినారె
"పల్లె మేలుకుంది రేపల్లె మేలుకుంది వెలుగు మేలుకుంది మీగడ పెరుగు మేలుకుంది మేలుకోవయ్యా ఓ నల్లనయ్యా"
స్వర్గానికి నిచ్చెనలు "నీ కళ్ళు చూచాను కళ్ళలో మన యిల్లు చూచాను" ఆత్రేయ
తొలిరేయి గడిచింది "ఇదో రకం అదో రకం తలో రకం సొగసులే తనివి తీర్చేను" సత్యం ఆరుద్ర ఎస్.జానకి
"ఈ తీయని వేళ నా ఊహలలోన మల్లెలు విరిసె తేనెలు కురిసె" సినారె పి.సుశీల
యమగోల "చిలకకొట్టుడు కొడితే చిన్నదానా పలకమారి పోతావే పడుచుదానా" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఓలమ్మీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైటదీసి పందిరేసి చిందులేసిందా" పి.సుశీల
"సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారబ్దం నరకలోకమున కార్మికశక్తికి తిరుగేలేదని చాటిద్దాం" శ్రీశ్రీ బృందం
"ఆడవె అందాల సురభామినీ పాడవె కళలన్ని ఒకటేననీ" వీటూరి పి.సుశీల
"వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా వయసు దూసుకొస్తున్నది సూది మెరుపులా" సినారె పి.సుశీల

బయటి వనరులు

[మార్చు]