Jump to content

ఐశన్యేశ్వర శివాలయం

అక్షాంశ రేఖాంశాలు: 20°14′N 85°49′E / 20.233°N 85.817°E / 20.233; 85.817
వికీపీడియా నుండి
ఐశన్యేశ్వర శివాలయం
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:ఒరిస్సా
ప్రదేశం:భువనేశ్వర్
భౌగోళికాంశాలు:20°14′N 85°49′E / 20.233°N 85.817°E / 20.233; 85.817
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:కళింగ నిర్మాణం

ఐశన్యేశ్వర శివ దేవాలయం 13 వ శతాబ్దపు ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో ఉన్న శివునికి అంకితం చేసిన హిందూ ఆలయం.[1] మునిసిపల్ కార్పొరేషన్ ఆస్పత్రి, శ్రీరామ్ నగర్, ఓల్డ్ టౌన్, భువనేశ్వర్ ఆవరణలో ఈ ఆలయం ఉంది. ఇది లింగరాజ ఆలయం యొక్క పశ్చిమ గోడకు దగ్గరగా ఉంది. ఇది తూర్పు ముఖంగా ఉన్న ఆలయం.

వృత్తాకార యోనిపీఠం (బేస్‌మెంట్) లోపల శివలింగం ఉంది. శివరాత్రి, జలాభిషేకం, రుద్రాభిషేకం, సంక్రాంతి వంటి ఆచారాలు ఇక్కడ గమనించవచ్చు. శివరాత్రి యొక్క 6 వ రోజు తర్వాత లింగరాజ స్వామి పండుగ నాడు ఉత్సవ విగ్రహాన్ని ఈ ఆలయానికి తీసుకువస్తారు.

చరిత్ర

[మార్చు]

మెగెల్‌స్వర్ దేవాలయాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న సప్తారథ (ఏడు రథాల) ప్రణాళిక వంటి నిర్మాణ లక్షణాలుతో 13వ శతాబ్దంలో ఐసన్యేశ్వర శివాలయాన్ని నిర్మించారని సూచిస్తుంది. ఇతర నిర్మాణ విశేషాలు దీనిని గంగాలు (గాంగులు) నిర్మించారని సూచిస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The forgotten monuments of Odisha. Volume 2. Kamalā Ratnam, India. Ministry of Information and Broadcasting. Publications Division, Indian National Trust for Art and Cultural Heritage

ఇతర లింకులు

[మార్చు]
  • Pradhan, Sadasiba (2009). Lesser Known Monuments Of Bhubaneswar. Bhubaneswar: Lark Books. pp. 1–2. ISBN 81-7375-164-1.