ఒడిశా జన్ మోర్చా
స్వరూపం
ఒడిశా జన్ మోర్చా | |
---|---|
Chairperson | ప్యారీమోహన్ మోహపాత్ర |
స్థాపన తేదీ | 10 ఏప్రిల్ 2013 |
ప్రధాన కార్యాలయం | భుబనేశ్వర్ |
రాజకీయ విధానం | సామాజిక ప్రజాస్వామ్యం |
రంగు(లు) | సముద్రపు ఆకుపచ్చ |
ECI Status | గుర్తింపు లేని రాజకీయ పార్టీ[1] |
రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
శాసన సభలో స్థానాలు | 0 / 147 |
Election symbol | |
ఒడిషా జనమోర్చా అనేది ఒడిషాలోని రాజకీయ పార్టీ.[2] ప్యారిమోహన్ మోహపాత్ర నేతృత్వంలో 2013 ఏప్రిల్ 10న ఈ పార్టీ స్థాపించబడింది.[3] భారత ఎన్నికల సంఘం ఈ ఒడిశా జనమోర్చా పార్టీకి 'గాలిపటం' గుర్తును కేటాయించింది.[4]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Retrieved 9 May 2013.
- ↑ "Pyarimohan Mohapatra, expelled BJD leader, forms Odisha Jana Morcha". Retrieved 18 April 2014.
- ↑ Satapathy, Rajaram. "Pyarimohan Mohapatra announces Odisha Jana Morcha formation". Times of India. Retrieved 18 April 2014.
- ↑ "Kite symbol for Pyarimohan's party". Times of India. Retrieved 18 April 2014.