కథా కిరణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కథా కిరణాలు - మన తెలుగు కథకులు అనేది తెలుగు కథా రచయితల గురించి తెలియజేసే పుస్తకం. దీనిని పైడిమర్రి రామకృష్ణ రచించగా, పైడిమర్రి కమ్యూనికేషన్స్ ప్రచురించారు. ఇందులో 122 మంది సమకాలీన తెలుగు కథకుల గురించి వివరాలు సేకరించారు.

కథా కిరణాలు[మార్చు]

మూలాలు[మార్చు]