Jump to content

కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కొప్పళ
లోక్‌సభ నియోజకవర్గం
Lok Sabha Constituency Map
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంKarnataka
శాసనసభ నియోజకవర్గం(District = Raichur) Sindhanur
Maski(ST)
(District = Koppal) Kushtagi
Kanakagiri(SC)
Gangawati
Yelburga
Koppal
(District = Bellary) Siruguppa(ST)
ఏర్పాటు తేదీ1952
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ సభ్యుడు
17వ లోక్‌సభ
ప్రస్తుతం
పార్టీBharatiya Janata Party
ఎన్నికైన సంవత్సరం2019

కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయచూరు, బళ్ళారి, కొప్పళ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రం

[మార్చు]

1951: శివమూర్తిస్వామి అలవండి, స్వతంత్రుడు

మైసూర్ రాష్ట్రం

[మార్చు]

కర్ణాటక రాష్ట్రం

[మార్చు]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
58 సింధనూరు జనరల్ రాయచూరు
59 మాస్కీ ఎస్టీ రాయచూరు
60 కుష్టగి జనరల్ కొప్పళ
61 కనకగిరి ఎస్సీ కొప్పళ
62 గంగావతి జనరల్ కొప్పళ
63 యెల్బుర్గా జనరల్ కొప్పళ
64 కొప్పల్ జనరల్ కొప్పళ
92 సిరుగుప్ప ఎస్టీ బళ్లారి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (13 April 2024). "గత వైభవమా.. వరుస విజయమా". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  2. http://kla.kar.nic.in/council/LCmem1952tilldate.pdf KARNATAKA LEGISLATIVE COUNCIL OATH REGISTER
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.