Jump to content

డెమోక్రటిక్ భారతీయ సమాజ్ పార్టీ

వికీపీడియా నుండి

డెమోక్రటిక్ భారతీయ సమాజ్ పార్టీ (డెమోక్రటిక్ ఇండియన్ సొసైటీ పార్టీ) అనేది పంజాబ్‌లోని రాజకీయ పార్టీ. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు రాజిందర్ కుమార్ గిల్, ఈ పార్టీ వ్యవస్థాపకుడు 2019లో మరణించిన విజయ్ కుమార్ హన్స్. 2004 లోక్ సభ ఎన్నికలలో డెమోక్రటిక్ భారతీయ సమాజ్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను (జుల్లుందూర్ నుండి విజయ్ కుమార్ హన్స్ (1,288 ఓట్లు, 0.17%), [1] భటిండా నుండి పర్మీందర్ సింగ్ క్వామీ (5,429 ఓట్లు, 0,71%) ) నిలబెట్టింది. 2002 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను నిలబెట్టింది, వీరికి కలిపి 3,189 ఓట్లు వచ్చాయి. విజయ్ కుమార్ హన్స్ 2019 సెప్టెంబరు 5న మరణించాడు. విజయ్ కుమార్ మరణానంతరం మిస్టర్ రాజిందర్ కుమార్ గిల్ 2020 ఫిబ్రవరి 14న డెమొక్టాయిక్ భారతీయ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "General Elections 2004 : 4-Jullundur Constituency of PUNJAB". Election Commission of India. Retrieved 27 June 2018.