"మౌర్య సామ్రాజ్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ఈ సామ్రాజ్యం దశరథుని పాలనలో అనేక భూభాగాలను కోల్పోయింది. తరువాత వాటిని కునల కుమారుడు సంప్రాతి స్వాధీనం చేసుకున్నాడు. సంప్రాతి తరువాత మౌర్యాలు నెమ్మదిగా అనేక భూభాగాలను కోల్పోయారు. క్రీస్తుపూర్వం 180 లో బృహద్రత మౌర్యడిని ఆయన సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర షుంగా వధించాడు. ఆయనకు వారసుడు లేరు. అందువలన గొప్ప మౌర్య సామ్రాజ్యం చివరకు ముగింపుకు వచ్చి షుంగా సామ్రాజ్యం పుట్టుకొచ్చింది.
====శుంగ తిరుగుబాటు (క్రీ.పూ 185)====
బృహద్రాత హత్య, షుంగా సామ్రాజ్యం అభివృద్ధి బౌద్ధుల మీద మతపరమైన హింస అధికరించడానికి దారితీసిందని.<ref>According to the [[Ashokavadana]]</ref> హిందూ మతం పునరుద్ధరించబడిందని అశోకవదన వంటి బౌద్ధ రికార్డులు వ్రాస్తున్నాయి. సర్ జాన్ మార్షల్ ప్రకారం <ref>Sir John Marshall, "A Guide to Sanchi", Eastern Book House, 1990, {{ISBN|81-85204-32-2}}, pg.38</ref> హింసకు ప్రధాన రచయిత పుష్యమిత్ర అయి ఉండవచ్చని భావించబడుతుంది. అయినప్పటికీ తరువాత షుంగా రాజులు బౌద్ధమతానికి ఎక్కువ మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది. ఇతర చరిత్రకారులు ఎటియన్నే లామోట్టే <ref>E. Lamotte: History of Indian Buddhism, Institut Orientaliste, Louvain-la-Neuve 1988 (1958)</ref> రోమిలా థాపరు,
Buddhist records such as the [[Ashokavadana]] write that the assassination of Brihadratha and the rise of the Shunga empire led to a wave of religious persecution for [[Buddhists]],<ref>According to the [[Ashokavadana]]</ref> and a resurgence of [[Hinduism]]. According to [[Sir John Marshall]],<ref>Sir John Marshall, "A Guide to Sanchi", Eastern Book House, 1990, {{ISBN|81-85204-32-2}}, pg.38</ref> Pushyamitra may have been the main author of the persecutions, although later Shunga kings seem to have been more supportive of Buddhism. Other historians, such as [[Etienne Lamotte]]<ref>E. Lamotte: History of Indian Buddhism, Institut Orientaliste, Louvain-la-Neuve 1988 (1958)</ref> and [[Romila Thapar]],<ref>Aśoka and the Decline of the Mauryas by Romila Thapar, Oxford University Press, 1960 P200</ref> among others, have argued that archaeological evidence in favour of the allegations of persecution of Buddhists are lacking, and that the extent and magnitude of the atrocities have been exaggerated.
<ref>Aśoka and the Decline of the Mauryas by Romila Thapar, Oxford University Press, 1960 P200</ref> బౌద్ధులను హింసించారనే ఆరోపణలకు అనుకూలంగా పురావస్తు ఆధారాలు లేవని దారుణాల విస్తృతి పరిమాణం అతిశయోక్తి అని వాదించారు.
 
====ఇండో - గ్రీకు రాజ్య స్థాపన (క్రీ.పూ 180)====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2723476" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ