దిలీప్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము తొలగిస్తున్నది: fa:دلیپ کومار; cosmetic changes |
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ദിലീപ് കുമാർ |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
[[hi:दिलीप कुमार]] |
[[hi:दिलीप कुमार]] |
||
[[ta:தீலீப் குமார்]] |
[[ta:தீலீப் குமார்]] |
||
[[ml:ദിലീപ് |
[[ml:ദിലീപ് കുമാർ]] |
||
[[de:Dilip Kumar]] |
[[de:Dilip Kumar]] |
||
[[fi:Dilip Kumar]] |
[[fi:Dilip Kumar]] |
09:23, 7 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు
దిలీప్ కుమార్ | |
---|---|
జననం | యూసుఫ్ ఖాన్ |
ఇతర పేర్లు | ట్రాజెడీ కింగ్ దిలీప్ సాహెబ్ |
వృత్తి | నటుడు, సినిమా నిర్మాత, సినిమా దర్శకుడు, రాజకీయ నాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1944 - 1998 (రిటైర్ అయ్యాడు) |
జీవిత భాగస్వామి | సైరా బాను (1966లో వివాహం) |
యూసుఫ్ ఖాన్ (Yusuf Khan) (హిందీ భాష :यूसुफ़ ख़ान), ఉర్దూ భాష: یوسف خان ;(జననం డిసెంబరు 11, 1922), దిలీప్ కుమార్ Dilip Kumar (హిందీ భాష दिलीप कुमार), (ఉర్దూ భాష: دِلِیپ کُمار) గా ప్రసిద్ధి చెందినాడు. ఇతని నివాసం ముంబై బాంద్రా ప్రాంతం.
ప్రస్థానం
ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955) మరియు మధుమతి (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన మొఘల్ ఎ ఆజం ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి సైరా బానును వివాహమాడాడు.
ఇవీ చూడండి
ఇతర సినిమాలు
- రామ్ ఔర్ శ్యాం (1967) ; 1964 లో బి.నాగిరెడ్డి నిర్మించిన తెలుగు చిత్రం రాముడు భీముడు ఆధారంగా నిర్మించబడినది. దీని నిర్మాత చక్రపాణి మరియు బి.నాగిరెడ్డి.