భారతీయ మైనారిటీల సురక్ష మహాసంఘ్
Appearance
భారతీయ మైనారిటీల సురక్ష మహాసంఘ్ | |
---|---|
స్థాపకులు | హాజీ మస్తాన్, సుందర్ షేకర్ |
స్థాపన తేదీ | 1983 |
ప్రధాన కార్యాలయం | సర్ జంషెడ్జీ జీజీభోయ్ రోడ్, నాగ్‌పాడ, ముంబై, మహారాష్ట్ర 400008 |
మహిళా విభాగం | మహిళా సురక్ష సేవా సంస్థ |
రంగు(లు) | ఆకుపచ్చ |
ECI Status | గుర్తించబడని నమోదిత పార్టీ |
భారతీయ మైనారిటీల సురక్షా మహాసంఘ్ (ఇండియన్ మైనారిటీస్ ప్రొటెక్షన్ లీగ్) అనేది భారతదేశ సామాజిక, రాజకీయ సంస్థ. ఇది రాజకీయ పార్టీగా నమోదు చేయబడింది. 1994లో తాను మరణించే వరకు భారతీయ మాఫియా ముఠా నాయకుడు హాజీ మస్తాన్ పార్టీని నడిపించాడు. 1994 నుండి నేటి వరకు సుందర్ శేఖర్ చైర్మన్ గా ఉన్నాడు.[1]
2004 లోక్ సభ ఎన్నికలలో, భారతీయ మైనారిటీల సురక్షా మహాసంఘ్ మహారాష్ట్రలో ముగ్గురు అభ్యర్థులను పోటీలో ఉంచింది, వీరంతా కలిసి 8200 ఓట్లను సేకరించారు.[2] ఆ పార్టీ మధ్యప్రదేశ్‌లో ఒక అభ్యర్థి బానో బీ పోటీ చేసింది. ఆమెకు 2151 ఓట్లు వచ్చాయి.[3]
2019 నాటికి, మునిరా ఖాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అదే సంవత్సరం మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేశారు.[4]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ DNA - Mumbai - Haji Mastan’s daughter serves legal notice on don’s ‘adopted son’ - Daily News & Analysis
- ↑ BMSM election result 2004
- ↑ BMSM election result 1999[permanent dead link]
- ↑ Khan, Munira. "Munira Abdul Karim Khan(Bharatiya Minorities Suraksha Mahasangh)". myneta.info. Retrieved 2020-02-04.