జల్నా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
జల్నా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°48′0″N 75°54′0″E |
జల్నా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాల్నా, ఔరంగాబాద్ జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
101 | జల్నా | జనరల్ | జల్నా | కైలాష్ కిషన్‌రావు గోరంత్యాల్ | కాంగ్రెస్ | |
102 | బద్నాపూర్ | ఎస్సీ | జల్నా | నారాయణ్ తిలకచంద్ కుచే | బీజేపీ | |
103 | భోకర్దాన్ | జనరల్ | జల్నా | సంతోష్ దాన్వే | బీజేపీ | |
104 | సిల్లోడ్ | జనరల్ | ఔరంగాబాద్ | అబ్దుల్ సత్తార్ | శివసేన | |
106 | ఫూలంబ్రి | జనరల్ | ఔరంగాబాద్ | హరిభావు బగాడే | బీజేపీ | |
110 | పైథాన్ | జనరల్ | ఔరంగాబాద్ | సందీపన్రావ్ బుమ్రే | శివసేన |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | హనుమంతరావు గణేశరావు వైష్ణవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | సైఫ్ త్యాబ్జీ | ||
1957^ | AV ఘరే | రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1960^ | రాంరావ్ నారాయణరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | |||
1967 | VN జాదవ్ | ||
1971 | బాబూరావు కాలే | ||
1977 | పుండ్లిక్ హరి దాన్వే | జనతా పార్టీ | |
1980 | బాలాసాహెబ్ పవార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | పుండ్లిక్ హరి దాన్వే | భారతీయ జనతా పార్టీ | |
1991 | అంకుష్రావ్ తోపే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | ఉత్తమ్‌సింగ్ పవార్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | రావుసాహెబ్ దన్వే | ||
2004 | |||
2009 | |||
2014 | |||
2019 [2] | |||
2024 | కళ్యాణ్ కాలే | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.