దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
స్వరూపం
List of countries by population in 1907
1907లో ప్రచురింపబడిన నుట్టల్ ఎన్సైక్లోపీడియా (Nuttall Encyclopedia) ప్రకారం అప్పటి వివిధ దేశాల జనాభా వివరాలు ఈ పట్టికలో ఇవ్వబడ్డాయి. ఈ వివరాలు అప్పటికి సాధ్యమైన వనరులద్వారా వేయబడిన అంచనాలు. ( ఈ పట్టిక అసంపూర్ణంగా ఉంది).
ర్యాంకు | ఖండం | జన సంఖ్య 1907 అంచనా |
---|---|---|
- | ప్రపంచ జనాభా | 1,700,000,000 |
1 | ఆసియా | 900,000,000 |
2 | ఐరోపా | 400,000,000 |
3 | ఆఫ్రికా | 200,000,000 పైబడి |
4 | ఉత్తర అమెరికా | 115,000,000 |
5 | దక్షిణ అమెరికా | 36,424,000 |
6 | ఓషియానియా | బహుశా 10,000,000 |
ర్యాంకు | దేశం / ప్రాంతం | జన సంఖ్య 1907 అంచనా |
---|---|---|
- | ప్రపంచ జనాభా | 1,700,000,000 |
1 | చైనా | 300,000,000 to 400,000,000 |
2 | బ్రిటిష్ ఇండియా | 263,539,000 to 314,417,000 |
3 | రష్యా సామ్రాజ్యం | 151,010,000 |
4 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 87,008,000 |
5 | జర్మన్ సామ్రాజ్యం | 62,010,000 |
6 | జపాన్ | 40,000,000 |
7 | ఆస్ట్రియా - హ్ంగెరీ | 40,000,000 |
8 | ఫ్రాన్స్ (థర్డ్ రిపబ్లిక్) | 38,343,000 |
9 | యు.కె. గ్రేట్ బ్రిటన్, ఐర్లండ్ | possibly 35,000,000 |
10 | ఇటలీ (ఇటలీ రాజ్యం 1861–1946) | 33,640,700 |
11 | ఆసియా మైనర్ / అనటోలియా / ఓట్టొమన్ సామ్రాజ్యం | 28,000,000 |
12 | మూస:Country data Congo Free State కాంగో (కాంగో ఫ్రీ స్టేట్) | 20,000,000 - 40,000,000 |
13 | స్పెయిన్ (పునరుద్ధరణ కాలంలో) | 19,383,000 |
14 | మూస:Country data Korea | 17,000,000 |
15 | Mexico | 14,677,000 |
16 | బ్రెజిల్ | 14,000,000 |
17 | టర్కీ | 12,480,000 |
18 | అరేబియా | 12,000,000 |
19 | పోలండ్ | 11,138,700 |
20 | బర్మా (మయన్మార్) | 9,606,000 |
21 | ఈజిప్ట్ | 8,000,000 |
22 | ఫిలిప్పీన్స్ | 8,000,000 |
23 | సయామ్ (థాయిలాండ్) | 7,200,000 |
24 | ఇరాన్ (పర్షియా) | 7,000,000 |
25 | రొమేనియా | 6,630,000 |
26 | బెల్జియం | 6,136,000 |
27 | అర్జెంటీనా | 5,800,000 |
28 | పోర్చుగల్ (రాజ్యం) | 5,758,000 |
29 | నెదర్లాండ్స్ | 5,616,000 |
30 | Canada (బ్రిటిష్ ఉత్తర అమెరికా) (కెనడా) | 5,500,000 |
31 | స్వీడన్ | 5,377,713 |
32 | మూస:Country data Congo ఫ్రెంచి కాంగో | 5,000,000 |
33 | బోర్ను | 5,000,000 |
34 | Afghanistan | 5,000,000 |
35 | కొలంబియా | 4,604,000 |
36 | Ireland | 4,390,000 |
37 | మొరాకో | 4,162,000 |
38 | ఇథియోపియా | 4,000,000 |
39 | అల్జీరియా | 4,000,000 |
40 | ఆస్ట్రేలియా | 4,000,000 |
41 | పెరూ | 3,700,000 |
42 | స్విట్జర్లాండ్ | 3,525,300 |
43 | తైవాన్(ఫార్మోసా) (జపాన్) | 3,500,000 |
44 | బల్గేరియా | 3,154,000 |
45 | చిలీ | 2,867,000 |
46 | గ్రీస్ | 2,800,000 to 5,000,000 |
47 | వెనిజ్వెలా | 2,741,000 |
48 | మడగాస్కర్ | 2,706,700 |
49 | కాష్మీర్ | 2,543,000 |
50 | ఫిన్లాండ్ | 2,431,000 |
51 | అంగోలా | 2,400,000 |
52 | నార్వే | 2,324,800 |
53 | క్రొయేషియా, స్లొవేనియా | 2,201,000 |
54 | డెన్మార్క్ | 2,182,000 |
55 | ఉజ్బెకిస్తాన్ | 1,800,000 |
56 | Borneo | 1,800,000 |
57 | (కేప్ కాలనీ) (దక్షిణ ఆఫ్రికా) | 1,527,000 |
58 | Cambodia | 1,500,000 |
59 | క్యూబా | 1,500,000 |
60 | బొలీవియా | 1,500,000 |
61 | ఈక్వడార్ | 1,271,000 |
62 | Bosnia and Herzegovina | 1,200,000 |
63 | ఎల్ సాల్వడోర్ | 1,116,300 |
64 | గ్వాటెమాలా | 1,046,000 |
65 | ఉరుగ్వే | 1,026,000 |
66 | పరాగ్వే | 715,000 |
67 | డొమినికన్ రిపబ్లిక్ | 610,000 |
68 | నికారాగ్వా | 515,000 |
69 | ఒమన్ | 500,000 |
70 | సూడాన్ (ఈజిప్షియన్ సూడాన్) | 500,000 |
71 | ఎస్టోనియా | 393,000 |
72 | కోస్టారీకా | 341,600 |
73 | పనామా | 318,000 |
74 | కేనరీ దీవులు | 288,000 |
75 | ఎరిట్రియా | 220,000 |
76 | న్యూజిలాండ్ | 188,000 |
77 | పాపువా న్యూగినియా | 188,000 |
78 | బార్బడోస్ | 182,000 |
79 | ఫిజీ | 125,000 |
80 | Iceland | 82,000 |
81 | బహ్రయిన్ | 70,000 |
82 | Serbia | 54,000 |
83 | మూస:Country data British Honduras బెలిజ్ (బ్రిటష్ హోండూరస్) | 45,000 |
84 | అండొర్రా | 6,000 |